Facebook twitter g craze

facebook, twitter, google plus, orkut, linked in, social networking sites, film news, movie news, writers, netizens, tweets,

facebook twitter g+ craze

13.gif

Posted: 02/02/2013 02:58 PM IST
Facebook twitter g craze

ft_e

       సాంకేతిక పరిజ్ణానంతో వచ్చిన విప్లవాత్మక మర్పుతో వందలాది మంది తమ రచనలకు సోషల్ మీడియాను వేదికగా ఎంచుకుంటున్నారు. ఎందరో యువరచయితలు సమకాలీన సమాజంపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ.. పదునైన అక్షరాయుధాల్ని సంధిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు... రాసిన వాటిని ట్రంకుపెట్టెలో దాచిపెట్టుకున్న వాళ్లు... ఇప్పుడు నేరుగా... ఫెస్‌బుక్‌లోనో... ఆర్కుట్‌లోనో పోస్ట్ చేస్తున్నారు. లక్షల సర్క్యులేషన్ ఉన్న పత్రికల్లో ప్రచురితమవ్వడం కంటే.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపైనే ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా  ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెటిజన్లతో సంభాషణలు జరపడానికి, అభిప్రాయాలు పంచుకోవడానిని ఇప్పుటి యువత ఫేస్‌బుక్‌ను ఎంచుకుంటోంది. రోజువారి కార్యక్రమాల గురించి మాట్లాడే వారు కొందరైతే, తమలోని సృజనాత్మకతకు అక్షరరూపం ఇచ్చేవారు ఇంకొందరు. వేర్వేరు రచనా ప్రక్రియల్లో కృషిచేస్తున్న వాళ్లంతా ఒకగ్రూప్‌గా ఏర్పడి పరస్పరం ప్రోత్సహించుకోవడం కూడా కనిపిస్తోంది. ఒక రచనను చదివాక దాన్ని ఇతరులకు షేర్ చేసే అవకాశం ఉండడం వల్ల తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు వస్తోందంటున్నారు.
     ఇప్పుడు ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్, యూట్యూబ్ వంటి అన్ని సోషల్ మీడియా నెట్‌వర్క్‌ల్లోనూ క్తొత గొంతుకలు వినిపిస్తున్నాయి. అస్థిత్వ ఉద్యమాలు సైతం ఈ సృజనాత్మక రచనకు మరింత ఊతమిస్తున్నాయి. తెలంగాణ, దళిత, మహిళా, ఆదివాసీ తదితర సామాజికాంశాలన్నిటిపైనా ఈ సైట్స్ లో చర్చలు నడుస్తున్నాయి.  దీంతో తమ భావాలను పదుగురితో పంచుకుని ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటున్నారు ఔత్సాహికులు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Training for unemployed youth
Hmda master plan maps available now  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Ghmc labour go on flash strike

    సమ్మె సైరన్ మోగించిన మున్సిపల్ కార్మికులు

    Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more

  • Nara lokesh counter on ys jagan

    జగన్ కు నారా లోకేష్ సవాల్

    Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more

  • Nannapaneni rajakumari press meet

    ఇంతటితో ముగిద్దాం- నా మనసు గాయపడింది : నన్నపనేని

    Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more

  • Ou students thrown stones on police

    పడిపోయిన నన్నపనేని-పోలీసులపై రాళ్లదాడి

    Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more

  • Tg venkatesh comment on telangana bill

    టి-బిల్లుతో పాటు డబ్బు సంచులు- అవసరం లేదు:టిజీ

    Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more