grideview grideview
 • Sep 23, 03:55 AM

  పట్టాలపైకి మెట్రో’రైలు-వెంటాడుతోన్న ర్యాగింగ్ భూతం

  రాష్ట్ర రాజధానిలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెట్రోరైలు మొదటి దశ నాగోలు నుంచి మెట్టుగూడ వరకు(8 కిలోమీటర్ల మేరకు) 2015, మార్చిలో ఉగాది కానుకగా పట్టాలెక్కి నగరవాసులకు అందుబాటులోకి రానుందని ఎల్ అండ్ టీ, మెట్రోరైల్ ఎండీ వీబీ గాడ్గిల్ తెలిపారు. బంజారాహిల్స్‌లోని...

 • Sep 21, 10:49 AM

  నేరవేరిన వైఎస్ఆర్ కల-అవమానించారు-కేసీఆర్

  తెలంగాణ భాషను సినిమాలో అవమానించారని, జోకర్, వ్యాంపు పాత్రలకు తెలంగాణ భాషను వాడుతున్నారని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆగ్రహించారు. ఈరోజు తెలంగాణ భవన్‌లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బతకమ్మ పాటల సీడీని కేసీఆర్ ఆవిష్కరించారు. తెలంగాణ సంస్కృతిపై దుర్మార్గమైన...

 • Sep 20, 02:05 PM

  పాడైపోయిన ఖైరతాబాద్ లడ్డూ -ఏడ్చిన మల్లిబాబు

  రాష్ట్రవ్యాప్తంగా పేరొందిన ఖైరతాబాద్ లంబోదరుడి చేతిలో ఏర్పాటు చేసిన 4200 కిలోల లడ్డూ ఏకధాటిగా కురిసిన వర్షానికి తడిసింది. దాదాపు మూడు గంటల పాటు వర్షంలో తడవడంతో అది చక్కెర పానకంలా తయారైంది. లడ్డూను దించిన తర్వాత కవర్‌లతో కప్పి ఉంచడం...

 • Sep 19, 10:33 AM

  ముగిసిన టీ-సీ ల సమావేశం-రెండుసార్లు తిట్టిన జగ్గారెడ్డి

  సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి మరోసారి టీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వటంతో టీఆర్ఎస్ నేతలకు పనిలేకుండా పోయిందని ఆయన ఎద్దేవా చేశారు. హరీష్ రావు, కేటీఆర్ లు మతి భ్రమించి ముఖ్యమంత్రిని విమర్శిస్తున్నారని మండిపడ్డారు....

 • Sep 18, 07:14 AM

  పూజలందుకుంటున్న 'ఖైరతబాద్ గణనాథుడు' నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు

  ఆఖరి రోజున ఖైరతాబాద్ మహా గణపతికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. 59 అడుగులున్న ఈ గణనాథుడిని నిమజ్జనం చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. విజయవాడ నుండి ప్రత్యేక ట్రక్కును తీసుకొచ్చినట్లు తెలిపారు. మధ్యాహ్నం 2.00 గణనాథుడిని ట్రక్కుపై...

 • Sep 17, 02:41 PM

  చర్చలకు సిద్దపడిన ఇరుప్రాంతల కాంగ్రెస్ లీడర్స్

  విభజన ప్రకటన నేపథ్యంలో రాష్ట్రంలో తలెత్తిన సమస్యలపై ఇరుప్రాంత కాంగ్రెస్ నేతలు కలసి చర్చించుకునేందుకు సిద్దమయినట్లు తెలుస్తోంది. రాష్ట్ర పరిస్థితులపై సీఎల్పీ కార్యాలయంలో సీమాంధ్ర ప్రాంత నేతలు భేటీ అయ్యారు. ఈ భేటీలో జెసి దివాకర్ రెడ్డి, గంటా శ్రీనివాసరావు, పద్మరాజురుద్రరాజు,...

 • Sep 16, 12:58 PM

  సీటీలో భారీ వర్షం- సిఎం పక్షపాతి-సమ్మెను కొనసాగిస్తాం

  నగరంలో ఈరోజు మధ్యాహ్నం కురిసన భారీ వర్షానికి జనజీవనం స్తంభించింది. పలు ప్రాంతాల్లో ట్రాపిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. దీనితో వాహనదారులు, పాదాచారులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. లోతట్టు ప్రాంతాలు జలమలమయ్యాయి. లకడికపూల్, కోఠి, దిల్ సుఖ్ నగర్, సికిందరాబాద్ తదితర ప్రాంతాల్లో...

 • Sep 13, 03:12 AM

  తెలంగాణ సీనియర్లపై చంద్రబాబు ఫైర్

  ఆత్మగౌరవ యాత్ర అనంతరం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సీనియర్లపై దృష్టి సారించారు. ప్రజల సమస్యలు కంటే సీనియర్లతో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని బాబు కృతనిశ్చయానికి వచ్చినట్లున్నారు. మొదటి విడత బస్సు యాత్ర ముగిసిన సందర్భంగా సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు...