Ysr dream executed and kcr shock

ysr dream executed and kcr shock, Gandikota Dam In Kadapa, Gandikota Reservoir, trs chief kcr, telangana language, movies,

ysr dream executed and kcr shock

నేరవేరిన వైఎస్ఆర్ కల-అవమానించారు-కేసీఆర్

Posted: 09/21/2013 04:19 PM IST
Ysr dream executed and kcr shock

తెలంగాణ భాషను సినిమాలో అవమానించారని, జోకర్, వ్యాంపు పాత్రలకు తెలంగాణ భాషను వాడుతున్నారని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆగ్రహించారు. ఈరోజు తెలంగాణ భవన్‌లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బతకమ్మ పాటల సీడీని కేసీఆర్ ఆవిష్కరించారు. తెలంగాణ సంస్కృతిపై దుర్మార్గమైన దాడి జరిగిందన్నారు. ఒక్కో ప్రాంతంలో భాష, యాస, సంస్కృతిలో తేడా ఉంటుందని, ఏ ప్రాంత మాండలికాన్నైనా గౌరవించాలని ఆయన తెలిపారు. అక్టోబర్ 4 నుంచి 12 వరకు బతుకమ్మ ఉత్సవాలు జరుగనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు.

 

వైఎస్ఆర్ కల

గండికోట రిజర్వాయర్‌కు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి 400 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో గండికోట రిజర్వాయర్ పనులు ప్రారంభమయ్యాయి. ఎనిమిది మండలాలకు తాగునీరు, సాగునీరు అందించేందుకు కొండాపురం మండలం గండికోటలో ఈ రక్షిత మంచీనీటి పథకం(గండికోట రిజర్వాయర్‌)ను నిర్మించారు. నీటిని విడుదల చేసిన సందర్భంగా ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ నీటి విడుదలతో వైఎస్‌ఆర్ కల నెరవేరిందన్నారు. ఎక్కడ ఉన్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరుతుందని చెప్పారు.

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Ghmc labour go on flash strike

    సమ్మె సైరన్ మోగించిన మున్సిపల్ కార్మికులు

    Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more

  • Nara lokesh counter on ys jagan

    జగన్ కు నారా లోకేష్ సవాల్

    Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more

  • Nannapaneni rajakumari press meet

    ఇంతటితో ముగిద్దాం- నా మనసు గాయపడింది : నన్నపనేని

    Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more

  • Ou students thrown stones on police

    పడిపోయిన నన్నపనేని-పోలీసులపై రాళ్లదాడి

    Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more

  • Tg venkatesh comment on telangana bill

    టి-బిల్లుతో పాటు డబ్బు సంచులు- అవసరం లేదు:టిజీ

    Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more