grideview grideview
 • Aug 21, 02:36 PM

  తెలంగాణ నేతకు రాఖీ కట్టిన ఆంద్ర ఉద్యోగి-హరిక్రిష్ణ రాజీనామ

  రాఖీ పౌర్ణమి ఇరు ప్రాంతాల మధ్య కాస్తా సామరస్యపూరిత వాతావరణాన్ని కల్పించినట్లే ఉంది. ఆంధ్ర ఉద్యోగులు రాష్ట్ర హైదరాబాదులోని పలు ప్రాంతాల్లో ఆందోళనలకు దిగారు. తెలంగాణ జెఎసి ఆధ్వర్యంలో హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద శాంతి దీక్ష జరిగింది. దీక్షలైనా, ఆందోళనలైనా...

 • Aug 20, 12:25 PM

  వైసీపీ ఊసరవెల్లి-రాఖీ కట్టిన కవిత-ఉద్యోగుల సమ్మె

  ఇరు ప్రాంతాలకు సమన్యాయం చేయాలని, లేని పక్షంలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ చేస్తున్న దీక్ష వీధి నాటకాన్ని తలపిస్తోందని పీసీపీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ విమర్శించారు. గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజనపై...

 • Aug 19, 05:14 AM

  టి-రాష్ట్రం ఏర్పడగానే వారి భూములను స్వాధీనం చేసుకుంటాం

  సీమాంధ్రలో జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమానికి ఎవరూ వెళ్లకూడదని, సామాజి కాంధ్ర పోరాటం చేయాలని మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి (ఎంఆర్‌పిఎస్‌) వ్యవస్థాపక అద్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఎంఆర్‌పిఎస్‌ శ్రేణులకు పిలుపు నిచ్చారు. '' సూపర్‌ పవర్‌ నీ చేతిలో... పవర్‌...

 • Aug 16, 04:26 PM

  మాన్వీ మృత దేహం లభ్యమైంది

  మూసీ నదిలో గల్లంతైన చిన్నారి మాన్వీ మృత దేహం శుక్రవారం ఉదయం లభ్యమైంది.  రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం మర్రిపల్లి వంతెన వద్ద ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు మాన్వి మృతదేహం లభ్యమైంది. చిన్నారి విగతజీవిగా లభ్యం కావటంతో మేఘశ్యామ్ రెడ్డి కుటుంబం...

 • Aug 10, 02:22 AM

  రంగుమారిన ఆంధ్రా ఊసరవెల్లి

  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మరోమారు రంగుమారిన ఆంధ్రా ఊసరవెల్లిలా మారారని తెరాస అధినేత కేసీఆర్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధానికి రాసిన లేఖలో తెలంగాణ ప్రజల బాధలుగానీ, ఇబ్బందుగానీ, హక్కుల గురించి గానీ ప్రస్తావించలేదని ఆయన విరుచుకుపడ్డారు. గత మూడు...

 • Aug 09, 05:46 AM

  కలిసిపోయిన సీమాంద్ర-తెలంగాణ ఉద్యోగులు

  రాష్ట్ర విభజన ప్రకటన తరువాత సమైక్యాంద్ర కోసం ఆందోళనలు ఆకాశాన్ని తాకాయి. కేసిఆర్ మీడియా ముందు ఆంద్ర ఉద్యోగులు హైదరాబాద్ నగరం విడిచి వెళ్లిపోండి? వారి ప్రాంతాలకు వెళ్లాల్సిందే? వారికి ఎలాంటి ఆఫ్షన్ లేదు అని కారు కూతులు కూసి తరువాత...

 • Aug 08, 09:43 AM

  తెలంగాణ సీఎం పదవి పై గీతా సారాంశం

  తెలంగాణ రాష్ట్రానికి మొదటి సీఎం ఎవరు అనేదాని పై కాంగ్రెస్ నాయకులు, తెలంగాణ రాజకీయ నాయకులు తొందరపడుతున్నారు. ఇలాంటి సందర్భంలో కొంతమంది నాయకులు పేర్లు తెరపై వచ్చాయి. తెలంగాణకు మొదటి సీఎంగా మహిళ ముఖ్యమంత్రే ఉండాలనే ఉద్దేశంలో మంత్రి గీతారెడ్డి ఉన్నట్లు...

 • Aug 07, 01:09 PM

  హైదరాబాద్ పై రాజీ లేదు- రక్షణ కల్పిస్తాం

  హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమేనని, ఈ విషయంలో రాజీపడే ప్రసక్తేలేదని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ స్పష్టం చేశారు. జెఎసి విస్తృతస్థాయి సమావేశం ముగిసిన తరువాత ఆయన మాట్లాడారు. హైదరాబాద్ విషయంలో అవగాహన కల్పించేందుకు ఈ నెల 10 నుంచి సద్భావన...