grideview grideview
 • Aug 30, 02:52 PM

  బాబు యాత్ర దేని కోసం చెప్పాలి?

  తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆత్మ గౌరవ యాత్రకు ముందే అన్నీ అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే పయ్యావుల కేశవ్ లాంటి పార్టీలోని నేతలే ఈ సమయంలో యాత్ర మంచిది కాదని ప్రకటించగా, ఇప్పుడు ఏపీఎన్జీఓల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు కూడా...

 • Aug 29, 04:42 AM

  ప్రత్యేక రాష్ట్రంగా హైదరాబాద్ : కావూరి

   రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో తెరపైకి కొత్త కొత్త డిమాండ్లు వస్తున్నాయి. రాయల తెలంగాణ రాష్ట్రం, రాష్ట్రాన్ని మూడు రాష్ట్రాలుగా చేయాలన్న డిమాండ్‌, సీమాంధ్ర, తెలంగాణ రాష్ట్రంతోపాటు హైదరాబాద్‌ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌ ప్రస్తుతం తెరపైకి వస్తోంది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలి...

 • Aug 28, 02:57 AM

  హైదరాబాద్ లో వింతవ్యాదితో పిల్లలు మరణాలు

  గచ్చిబౌలి గోపన్నపల్లిలో అంతుచిక్కని వింత వ్యాధితో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. వింత వ్యాధిగా తెలియడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. ఇది 'డిఫ్తీరియా' వ్యాధి అని వైద్యులు చెబుతున్నప్పటికీ దీనిపై వారు సరైన నిర్ధారణకు...

 • Aug 27, 12:51 PM

  జగన్ కోసం జైలు వద్ద 100మంది- 11లక్షలు మాయం

  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి చేస్తున్న ఆమరణదీక్షకు మద్దతుగా చంచల్‌గూడ జైలు వద్దకు వచ్చిన 100 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారంతా జగన్‌కు మద్దతుగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. వారిని పోలీసులు బలవంతంగా అదుపులోకి...

 • Aug 26, 10:43 AM

  జగన్ కు వైద్య పరీక్షలు-నగరంలో ఉద్రిక్తత- మోపిదేవి రాజీనామా

  హైదరాబాద్ నగరంలో పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల ఉద్యోగులు భావోద్వేగాలతో కార్యాలయాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. అబిడ్స్‌లోని దేవాదాయశాఖ కార్యాలయంలో ఉద్యోగులు తెలంగాణకు అనుకూలంగా వ్యతిరేకంగా పోటాపోటీ నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది....

 • Aug 24, 03:10 AM

  దూర..దూరంగా కిరణ్

  పథకాలు, పర్యటనల పేరుతో నిన్నటి దాకా బిజీగా తిరిగిన సిఎం కిరణ్ నేడు సెక్రటేరియట్ కు రావడం మానేశారు. తెలంగాణపై కాంగ్రెస్ స్పష్టమైన నిర్ణయానికి వచ్చిన తర్వాత నల్లారిలో నిరాశ ముంచుకొచ్చింది. ఎంతో శ్రమపడి ఇప్పటిదాకా సర్కార్ బండిని లాక్కొచ్చిన కిరణ్...

 • Aug 23, 03:23 AM

  దేవుడే అడ్డొచ్చినా ఆగదు ఈ పోరటం

  దేవుడే కాదు... ఏ శక్తి అడ్డంపడ్డా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆగదని తెలంగాణ రాష్ట్ర సమితి సెక్రెటరీ జనరల్‌ కె.కేశవ రావు దీమా వ్యక్తంచేశారు. తెలంగాణ రాజకీయ జెఎసి పిలుపు మేరకు ఇందిరాపార్క్‌ వద్ద నిర్వహిస్తున్న శాంతిదీక్షల్లో భాగంగా తెలంగాణ జాగృతి...

 • Aug 22, 12:06 PM

  సెప్టెంబర్ 7 న ఏం జరుగుతుంది?

  సెప్టెంబర్ 7న నగరంలో టెన్షన్ వాతావరణ నొలకొననుంది. ఆరోజు ఎల్బీస్టేడియంలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ ఈ మేరకు డీజీపి దినేష్‌రెడ్డిని కలిసి సభకు అనుమతి ఇవ్వాలని కోరుతూ వినతి పత్రం ఇవ్వడం...