Anasuya Really Had Craze in Tollywood | అనసూయకు ఆఫర్లు.. నిజంగానేనా? ఉత్త క్రేజేనా?

Anasuya really get offers

Anchor Anasuya, Tollywood Offers, Big Movies, PR Stunt, Anasuya Upcoming Movies, Anasuya Big Movies

Anchor Anasuya Really Got Craze in Tollywood. Are audiences really excited to see her on the big screen or it is her PR stunt to come up with occasional buzz claiming fat chances in big movies.

అనసూయకు నిజంగా ఆఫర్లు వస్తున్నాయా?

Posted: 03/10/2018 12:58 PM IST
Anasuya really get offers

యాంకర్ కమ్ నటి అనసూయకు ఇప్పుడు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉందంటూ తాజాగా మరో వార్త చక్కర్లు కొడుతోంది. ఓ అగ్ర దర్శకుడు ఓ టాప్ హీరో చిత్రం కోసం కూడా ఆమెను సంప్రదించాడని.. అందుకోసం ఆమె భారీగా రెమ్యునరేషన్ తీసుకోబోతోందని ఆ వార్త సారాంశం.

అయితే బుల్లితెరపై యాంకర్ గా పాసైన అనసూయకు వెండితెరపై పూర్తి స్థాయి నటిగా మార్కులు పడలేదనే చెప్పాలి. ఇప్పటిదాకా చేసిన చిత్రాల్లో ఒక్క క్షణంలో తప్పించి ఎక్కువ సేపు ఆమె క్యారెక్టర్ ఉన్న సినిమాలే లేవు. పైగా వాటిలో ఆమె నటనకు కూడా అంతంత మార్కులే పడ్డాయి. అలాంటప్పుడు ఆమెను యాక్టర్ గా ఎస్టాబ్లిస్ చేయటం సబబు కాదన్న విషయం గుర్తుంచుకోవాలన్నది విశ్లేషకుల మాట.

దీనికి తోడు తాజాగా బిగ్ ఆఫర్లు క్యూ కడుతున్నాయని ఆమె చెబుతున్నప్పటికీ.. ఆ చిత్రాలు ఏంటన్న దానిపై మాత్రం ఆమె క్లారిటీ ఇవ్వటం లేదు. దీంతో ఇదంతా ఉత్త పబ్లిసిటీ స్టంట్ లు చేస్తుందంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more