Varma not Reacted on Anushka Rumour for Nag Movie | నాగ్-అనుష్క.. వర్మ స్పందించడేం?

Nag varma movie actress confirmed

Anushka Shetty, Nag-Varma Movie, Director RGV, NagRGV4, Anushka Nagarjuna Movie, Varma Anushka Rumour

News Surrounded in tollywood that Anushka Shetty Confirmed for Nag-varma Movie. But, Varma not reacted on that news whether it is fake or not.

నాగ్-వర్మ సినిమాలో అనుష్క?

Posted: 11/24/2017 06:09 PM IST
Nag varma movie actress confirmed

దాదాపు మూడు దశాబ్దాల తర్వాత నాగార్జున కథానాయకుడిగా రామ్ గోపాల్ వర్మ ఓ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ - అన్నపూర్ణ స్టూడియోలో కొనసాగుతోంది.

నాగ్ పై యాక్షన్ సీన్స్ చిత్రీకరణతో మరో వారం రోజుల పాటు ఈ షెడ్యూల్ కొనసాగనుంది. ఈ సినిమా టైటిల్ ఎలా వుండనుందనే విషయంలోను .. కథానాయిక విషయంలోను అభిమానులు ఆసక్తిని చూపుతున్నారు. ఈ సినిమాలో కథానాయికగా 'టబు'ను తీసుకునే అవకాశాలు వున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే అందులో నిజం లేదని వర్మ స్పష్టం చేశాడు.

ఇప్పుడు తాజాగా అనుష్క పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అనుష్కను తెలుగు తెరకి పరిచయం చేసింది నాగార్జునే. 'బాహుబలి' సమయంలో ఒప్పుకున్న 'భాగమతి' సినిమాను అనుష్క ఇటీవలే పూర్తి చేసింది. కొత్తగా ఆమె ఏ చిత్రానికి అంగీకరించలేదు. అయితే కోలీవుడ్ లో గౌతమ్ మీనన్ ప్రాజెక్టులో నటించబోతుందనే వార్త మాత్రం అందింది. ఈ నేపథ్యంలో నాగ్ చిత్రంలో అనుష్క వార్తకు వర్మ క్లారిటీ ఇస్తేనే స్పష్టత వచ్చేది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more