Bithiri Sathi Good Bye to Teenmaar News | బిత్తిరి సత్తి తీన్మార్ వార్తలు బంద్

Bithiri sathi shocking decision

Bithiri Sathi, Bithiri Sathi Solo Hero, Bithiri Sathi Movies, Bithiri Sathi Good Bye Small Screen, Bithiri Sathi Teenmar News Stop

Bithiri Sathi May Good Bye to Teenmar News.Now Sathi try to enter Movies full time. Try to Luck as Solo Hero but, Not Officially Announced.

బుల్లితెరకు బిత్తిరి సత్తి గుడ్ బై?

Posted: 09/19/2017 04:30 PM IST
Bithiri sathi shocking decision

రాత్రి 9.30 అయ్యిందంటే లొడాస్ లాగులేసుకుని బుల్లి తెరపై సందడి చేసే 'బిత్తిరి సత్తి' తెలుసుగా.. ఓ ప్రముఖ ఛానెల్ లో తీన్మార్ వార్తలతో పాపులర్ అయిన అతగాడు ఈ మధ్య సినిమాల్లో కూడా సందడి చేస్తున్నాడు. పక్కా తెలంగాణ యాసతో.. యూత్ లో తనకంటూ ఓ క్రేజ్ సంపాదించేసుకున్న ఈ మేల్ యాంకర్ ఈ మధ్య టాలీవుడ్ ఈవెంట్లలోనూ సందడి చేస్తున్నాడు.

ముఖ్యంగా నేను రాజు.. నేనే మంత్రి... ఆడియో వేడుక సందర్భంగా అతగాడు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. అంతగా ఆయన తనదైన మేనరిజంతో ఆకట్టుకున్నాడు. అలాంటి 'బిత్తిరి సత్తి' త్వరలో స్మాల్ స్క్రీన్ కు గుడ్ బై చెప్పబోతున్నాడన్న వార్త ఒకటి బయటకు వినిపిస్తోంది. ప్రస్తుతం సినిమాల్లో చిన్నా చితకా రోల్స్ చేసుకుంటున్న సత్తి.. పూర్తి స్థాయిగా సినిమాల్లో సెటిల్ అవ్వాలన్న ఆలోచన చేస్తున్నాడంట.

అంతే కాదు ఈ మేరకు ఓ నిర్మాత తన తదుపరి చిత్రం సత్తితోనే హీరోగా తీయాలని.. ఫిక్సయినట్లు తెలుస్తోంది. అయితే పార్ట్ పార్ట్ గా నవ్వించే సత్తిని బిగ్ స్క్రీన్ పై ఎంత వరకు ఆకట్టుకుంటాడన్నది కాస్త అనుమానమే. ఇంతకీ ఈ వార్తలో ఎంత నిజం ఉన్నదన్నది 'బిత్తిరి సత్తి' అలియాస్ చేవెళ్ల రవి చెబితేనే అందరికీ తెలిసేది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more

Today on Telugu Wishesh