ఆ నిర్మాతలు ఎంతకైనా తెగిస్తున్నారు | Balayya to team-up with Block Buster Makers

Mythri movie makers movie with senior hero

Balayya Boyapati, Balayya Mythri Movie Makers, Mythri Movie Makers Nandamuri Hero, Mythri Movie Makers Senior Hero, Mythri Movie Makers, Boyapati Srinu Mythri Movie Makers, Balayya Advance Booking, Tollywood Block Buster Maker, Janatha Makers for Balayya

Block Buster Makers movie with Nandamuri Balakishna. Mythri Movie Makers produce Balayya Boyapati upcoming Movie. Officially not confirmed yet.

బ్లాక్ బస్టర్ బ్యానర్ అండ్ కాంబో?

Posted: 07/19/2017 03:42 PM IST
Mythri movie makers movie with senior hero

ఒక బ్యానర్ లో హిట్టు పడటమే గగనం అవుతున్న ఈ రోజుల్లో వరుసగా రెండు ఇండస్ట్రీ హిట్లను సొంతం చేసుకుంది మైత్రి మూవీ మేకర్స్. మహేష్ తో శ్రీమంతుడు, ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ లతో భారీ లాభాలను ఆర్జించిన వీళ్లు తర్వాత చెర్రీ సుక్కూ సినిమాను కూడా అదే అంచనాల నడుమ నిర్మించటం విశేషం. వీళ్ల హవా ఇక్కడితోనే ఆగిందనుకుంటే పొరపాటు అడ్వాన్స్ గా మరో మూడు భారీ సినిమాలను లైన్ లో పెట్టేసుకున్నారు.

చెర్రీ తర్వాత పవన్ కళ్యాణ్ సంతోష్ శ్రీనివాస్ సినిమా భారీ బడ్జెట్ తోనే తెరకెక్కించే యత్నం చేస్తున్నారు. పవన్ పొలిటికల్ కమిట్ మెంట్స్ మూలంగా చాలా తక్కువ టైంలోనే సినిమాను రూపొందించేందుకు పావులు కదుపుతున్నారు. ఇది కాకుండా నాగ చైతన్యతో మరో సినిమాను నిర్మించబోతున్నారని టాక్. ఇప్పుడు ఆ లిస్ట్ లో మరో సీనియర్ హీరో వచ్చి చేరాడు. బాలకృష్ణతోను ఒక సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారనే టాక్ తాజాగా వినిపిస్తోంది.

ఆ మధ్య బాలకృష్ణ .. బోయపాటి శ్రీను మధ్య చర్చలు నడిచినట్టు సమాచారం. తమ కాంబినేషన్లో మరో సినిమా చేయాలనే ఆలోచనలో వాళ్లు వున్నట్టుగా తెలుస్తోంది. అయితే బోయపాటి బెల్లంకొండ శీను, బాలయ్య కేఎస్ రవికుమార్ సినిమాలతో బిజీ అవుతున్న నేపథ్యంలో దాని తర్వాత ఈ సినిమా ఉండే ఛాన్స్ ఉంది. ఆ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించడానికి మైత్రీ మూవీస్ వారు ఉత్సాహాన్ని చూపుతున్నారు. ఇందుకోసం భారీ ఆఫర్ నే వాళ్లకు ఇస్తున్నట్లు టాక్. అగ్రహీరోలతో వరుస సినిమాలు చేస్తూ మైత్రీ మూవీస్ తన ప్రత్యేకతను చాటుకుంటున్న తరుణంలో ఈ క్రేజీ కాంబోకు గ్రీన్ సిగ్నల్ దొరుకుతుందా? అన్నది చూడాలి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mythri Movie Makers  Balakrishna  Boyapati Srinu  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more