Allu Arjun Fears for Brahmin Role of Duvvada Jagannadham

Bunny fears for dj movie

Allu Arjun, Bunny DJ Fears, Allu Arjun DJ mOvie, Dj Movie Minus, Allu Arjun Duvvada Jagannadham Minus, Brahmin Role DJ, Allu Arjun NTR Adhurs DJ, Adhurs DJ Movies, Allu Arjun Comedy Timing

Allu Arjun fears for Comedy timing in Duvvada Jagannadham. Suggest makers promote with another stylish role instead of Brahmin Character.

డీజే ఆ విషయంలో బన్నీ భయపడుతున్నాడా?

Posted: 06/16/2017 12:28 PM IST
Bunny fears for dj movie

మోస్ట్ ఎంటర్ టైనింగ్ యాక్టర్ గా టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి ఓ పేరు ముద్ర పడిపోయింది. డాన్సులతోనే కాదు. సింపుల్ యాక్టింగ్, ఫర్ ఫెక్ట్ కామెడీ టైమింగ్, యాక్షన్ లో ఎమోషన్ ఇలా బన్నీలో అన్ని ఫ్లస్ లు ఉండగా, వాటికి సరిపడా కరెక్ట్ కథలు పడుతుండటంతో వరుసగా బ్లాక్ బస్టర్ల తో దూసుకుపోతుంది. ఇక ఇప్పుడు దువ్వాడ జగన్నాథమ్ అలియాస్ డీజేతో మరోసారి ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమైపోయాడు.

ఇదిలా ఉంటే బన్నీకి ఇప్పుడు బాగా టెన్షన్ పెడుతున్న రీజన్ ఒకటి బయటికి వచ్చింది. అదే డీజే సినిమాలో చేసిన బ్రాహ్మిణ్ రోల్.ఆ రోల్ లో అసలు తాను జనాలకు కనెక్ట్ అవుతానా? లేదా? అన్నది అనుమానంగా మారిందంట. అందుకు కారణం లేకపోలేదు. ఇంతకు ముందు అదుర్స్ లో చారి గా ఇలాంటి తరహా రోల్ లోనే ఎన్టీఆర్ అదరగొట్టాడు. తారక్ కామెడీ యాక్టింగ్, టైమింగ్ జనాల్లోకి బాగా ఎక్కేసింది కూడా. అలాంటప్పుడు డీజేలో తాను చేసిన రోల్ ను ఖచ్ఛితంగా కంపేర్ చేసి చూస్తారన్న భావనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ట్రైలర్ గనుక పరిశీలిస్తే కామెడీ కూడా అంత గొప్పగా ఏం అనిపించటం లేదు. అలాగే స్లాంగ్ లో కూడా కాస్త తేడా కొట్టినట్లు అనిపించకమానదు. అలాంటప్పుడు ఆ పోలిక ఖచ్ఛితంగా సినిమాకు మైనస్ గా మారే అవకాశం ఉందని బన్నీ భావిస్తున్నాడంట. అయితే అదే సమయంలో మరో రోల్ మాత్రం చాలా పవర్ ఫుల్ అండ్ ఎంటర్ టైనింగ్ ఉంటుందన్న ధీమాలో ఉన్నాడు. అందుకే పంథా మార్చి సినిమాను ప్రమోషన్లు చేయాలని మేకర్లకు సూచించినట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu Arjun  Duvvada Jagannadham  Brahmin Avatar  

Other Articles

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more

  • Allu arjun trivikram srinivas film titled alakananda

    ఆ సెంటిమెంటునే అల్లుఅర్జున్-త్రివిక్రమ్ సినిమా.?

    Apr 26 | త్రివిక్రమ్ .. అల్లు అర్జున్ కాంబినేషన్లోని సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఫ్యామిలీ ఎమోషన్స్ చుట్టూ తిరిగే కథ ఇది. కథానాయికగా పూజా హెగ్డేను ఎంపిక చేసుకున్న త్రివిక్రమ్, కీలకమైన పాత్ర కోసం 'టబు'ను... Read more

Today on Telugu Wishesh