Tollywood Hero Parents objected to Marry Heroine

Hero love affair disturbed

Hero Marraige, Tollywood Actress Marriage, Tollywood Hero Parents, Hero Parents Object Marriage, No Heroine for Marriage, Hero Personal Life Disturb, Hero Heroine Parents, Tollywood Hero Personal Life, Marry Anyone Not Heroine, Hero Marriage with Heroine, Affair OK Not Marriage

Tollywood Most Eligible Bachelor Hero Wants to Marriage Heroine who very close to Him. But, Parents object to that. They Strongly says to him Marry Anyone But Not A Heroine.

హీరోయిన్ తో అఫైర్ ఓకే.. పెళ్లి మాత్రం నో

Posted: 05/17/2017 04:36 PM IST
Hero love affair disturbed

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్ లో ఉన్న టాలీవుడ్ హీరో వ్యవహారం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. 30 ఫ్లస్ లో అతగాడు ఓ హీరోయిన్ తో కొనసాగిస్తున్న అఫైర్ ను పెళ్లి పీటలు ఎక్కిద్దామనకుంటే ఇంట్లో వాళ్లే అడ్డుచెప్పటం విశేషం. ఇంతకీ ఆ వ్యవహారం ఏంటో చూద్దాం.

ఇప్పటికే ఆ స్టార్ హీరో పెళ్లిపై ఏళ్ల తరబడి వార్తలు వస్తూనే ఉన్నాయి. చివరకు కమిట్ మెంట్ లు అన్ని పూర్తి కావటంతో ఇంట్లో వాళ్లు ఒత్తిడి తేవటం ప్రారంభించారంట. దీంతో తన మైండ్ లో ఓ ఇద్దరు టాప్ హీరోయిన్ల పేర్లను పెద్దల ముందు ఉంచాడంట. వాళ్లతో చాలా సానిహిత్యంగా ఉండే ఆ హీరో ఒకరికి ఇంతకు ముందు ప్రపోజ్ కూడా చేద్దామని భావించినట్లు చెప్పుకున్నారు కూడా. అయితే అందుకు వారు ససేమిరా అని తేల్చి చెప్పేసినట్లు తెలుస్తోంది.

హీరోయిన్లు, అసలు సినీ ఇండస్ట్రీకి చెందిన వారు కాకుండా ఎవరైనా పెళ్లికి అడ్డుచెప్పమని వారు తేల్చటంతో ఆ హీరో బాగా డిస్టర్బ్ అయినట్లు తెలుస్తోంది. అంతేకాదు ప్రస్తుతం ఓ పొలిటికల్ కమ్ బిజినెస్ మెన్ కూతురితో నిశ్చితార్థం ఖాయం చేసే యత్నాలు కూడా చేస్తున్నారంట. అయితే ఇంటి గుట్టు కాస్త లీక్ కావటంతో ప్రస్తుతం ఆ హీరో ఎలాగైనా టాపిక్ డైవర్ట్ చేయించేందుకు కొత్త ప్రాజెక్టులో బిజీ అయిపోతున్నాడన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tollywood  Young Hero  Top Heroine  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more