శాతకర్ణి పంక్షన్ కి కేసీఆర్ రానన్నాడా? | KCR may not attended for Stakarni trailer launch.

Chief guest for satakarni movie trailer launch

Gautamiputra Satakarni Trailer launch, Gautamiputra Satakarni trailer, Bala Krishna at Gautamiputra Satakarni Trailer Launch, KTR Gautamiputra Satakarni, Satakarni trailer launch, KCR KTR Satakarni, KTR Bala Krishna, KTR Krish, KTR Gautamiputra Satakarni

KTR replaces KCR as chief guest for Gautamiputra Satakarnitrailer launch event.

కేసీఆర్ బిజీ బిజీ... కేటీఆర్ వస్తాడా?

Posted: 12/13/2016 03:37 PM IST
Chief guest for satakarni movie trailer launch

టాలీవుడ్ లో తనకంటూ ఓ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నందమూరి బాలకృష్ణ తన వందో చిత్రంగా ఫర్ ఛాయిస్ నే ఎంచుకున్నాడు. దేశంలోనే మొట్టమొదటి రారాజుగా కీర్తిగడించిన శాతకర్ణి జీవితంపైనే చిత్రాన్ని, అది కూడా క్రిష్ లాంటి సపరేట్ క్రేజ్ ఉన్న దర్శకుడిని ఎంచుకుని ప్రశంసలు పొందాడు. ప్రస్తుతం షూటింగ్ ముగిసిపోయింది. ఇక మిగిలింది వరుస వేడుకలే.. రేపు సాయంత్రం 5 గంటలకు ట్రైలర్ రిలీజ్ చేయాలని ఫ్లాన్ వేస్తున్నారు. అంతా సిద్ధం అయ్యింది. ఇంతలో ముఖ్య అతిథి గురించి డిస్కషన్లు మొదలయ్యాయి.

నిజానికి చిత్ర ప్రారంభానికి అతిథిగా హాజరైన కేసీఆర్ సినిమాపై బాగా ఆసక్తి ప్రదర్శించారు. సినిమా స్పెషల్ షోకి తననీ పిలవాలని, ముందు వరుసలో కూర్చుని మరీ తాను సినిమా చూస్తానని ప్రకటించాడు. దీంతో ఓవైపు టీడీపీ, మరోవైపు టీఆర్ఎస్ నేతలతో సినిమా సందడిగా ఉండబోతుందన్న సంకేతాలు అందాయి. ట్రైలర్ కూడా టీ సీఎం చేతుల మీదుగా, ఆడియో ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో జరపాలని నిర్మాతలు భావించారు.

అయితే బిజీ షెడ్యూల్ తో ఉన్న కేసీఆర్ రేపు జరగబోయే ట్రైలర్ లాంఛింగ్ కు హాజరవ్వటం అనుమానంగానే కనిపిస్తోంది. దీంతో ఐటీ మినిస్టర్ కేటీఆర్ తో పని కానిచ్చేయాలని భావిస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ, కరీంనగర్ లో జరిగే ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ కు కేటీఆర్ హాజరవ్వటం దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది. మొన్నే ధృవ ఆడియోలో సందడి చేసిన ఈ యువ నేత కార్యక్రమానికే సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KTR chief guest  Gautamiputra Satakarni trailer launch  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more