తెలుగు టాప్ యాంకర్ ను అరెస్ట్ చేశారు | Top anchor arrested for Drunk and create rucks

Telugu anchor arrested for create rucks

Hot anchor Arrested, Rashmi Gautam Arrested, Telugu Top Anchor Arrested, Rashmi Gautam Drunk, Rashmi Gautam pub, Rashmi Gautam creates rucks, Anchor Rashmi, Rashmi, Rashmi Gautam Police

Hot anchor drank and created a ruckus and inconvenience to people.arrested.

హాట్ యాంకర్ అరెస్ట్ నిజమేనా?

Posted: 11/12/2016 05:06 PM IST
Telugu anchor arrested for create rucks

ఈ మధ్య టాలీవుడ్ సెలబ్రిటీల పర్సనల్ వ్యవహారాలన్నీ రోడ్డుకు ఎక్కేస్తున్నాయి. సినిమాల్లో, టీవీల్లో నిత్యం నమల్ని ఎంటర్ టైన్ చేసే వాళ్ల రియల్ లైఫ్ కంపుని చూసి ఔరా అని ముక్కు మీద వేలేసుకోవటం మినహా మనం చేయగలిగింది ఏంలేదు.

తాజాగా ఓ తెలుగు టాప్ హాట్ యాంకర్ అరెస్ట్ వ్యవహారం ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. ఓ పాపులర్ ఛానెల్ లో కామెడీ షో ద్వారా, అందులో అఫైర్ ద్వారా బాగా పాపులర్ అయిన సదరు యాంకర్ ఓ పబ్ లో తప్పతాగి రచ్చ చేసిందంట. అయితే అది శృతి మించి దారినపోయే వాళ్లకి ఇబ్బందిగా మారటంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమెను వారించే ప్రయత్నం చేశారంట.

అయితే రెచ్చిపోయిన ఆ యాంకర్ పోలీసుల మీదే దౌర్జన్యం చేయటంతో ముందు స్టేషన్ కి తీసుకెళ్లి ఆపై సున్నితంగా వార్నింగ్ ఇచ్చి వదిలేశారంట. నిత్యం టీవీల్లో ఎంటర్ టైన్ పంచే సదరు యాంకర్ ను ఆ రీతిలో చూసేసరికి జనాలు సైతం ఆశ్చర్యపోయారని తెలుస్తోంది. ఆమధ్య ఓ సినిమాలో రెచ్చిపోయి నటించిన ఆవిడగారు అడపాదడపా సినిమాల్లో నటిస్తున్నప్పటికీ పెద్దగా ఫలితాలివ్వటం లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telugu Anchor  Arrested  Drunk and rucks  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more