భయ్యా... అనుష్క చెప్పింది చెవికెక్కలేదా? | Media again rumours on Anushka's Marriage

Why media intrest in anushka shetty marriage

Rumours on Anushka Marriage, Media again rumours on Anushka shetty, Anushka Shetty's Marriage with Businessman, Anushka Shetty Marriage, After Baahubali Anushka Not Engaged, Anushka Clarity on Marriage, Anushka Shetty request media, Anushka family on marriage

Media again rumours on Anushka Shetty's Marriage with Businessman.

అనుష్క విషయంలో అతి చేయకండి

Posted: 10/21/2016 11:20 AM IST
Why media intrest in anushka shetty marriage

టాలీవుడ్ జేజెమ్మ అనుష్క పాతికేళ్ల వయసులో ఇండస్ట్రీకి వచ్చింది. పదేళ్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. సీనియారిటీతోపాటు బోల్డెంత పేరును సంపాదించుకుంది. అదే సమయంలో గాసిప్స్ కూడా ఆమెను నీడలా వెంటాడుతున్నాయి. తనను ఇండస్ట్రీకి పరిచయం చేసిన హీరో మొదలు, ఆయన తనయుడిని కూడా వదలకుండా అనుష్కకు లింకు లు అంటగట్టడంపై చాలా సందర్భాలలో బాధపడింది.

అదే సమయంలో ఇలాంటివి పట్టించుకుంటే ఇండస్ట్రీలో నెగ్గుకు రాలేమంటూ వాటిని తేలికగా తీసేసుకుంది. అంతేందుకు రీసెంట్ గా వయసులో ముదిరిన బిజినెస్ మెన్ తో పెళ్లి వార్తలు, ఇంట్లో ఒప్పుకోవటం లేదంటూ పుకార్లు, ఓ పెద్ద హీరో అండగా ఉన్నాడంటూ ఇలా కుప్పలు కుప్పలు గాసిప్స్ రావటంతో ఆపండంటూ ఓ స్టేట్ మెంట్ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ ఆమె కళ్యాణ ఘడియలు అంటూ ప్రముఖ ఛానెళ్లు మళ్లీ పుకార్లను లేపుతున్నాయి.

ప్రస్తుతం బాహుబలి-2, నమో వెంకటేశాయ, భాగమతి చిత్రాలతో బిజీగా ఉన్న అనుష్క సమ్మర్ కల్లా ఫ్రీ అయిపోతుందని, కొత్తగా సినిమాలేవీ ఒప్పుకోకపోవటంతో బాజాలు ఖాయమని అందులో సారాంశం. అయితే తాను చెప్పేవరకు ఇలాంటి వార్తలు లేపకండంటూ అనుష్క చెప్పిన విషయాన్ని పట్టించుకోని మీడియా మళ్లీ మళ్లీ అవే చెబుతూ ఆమెకు చికాకు తెప్పిస్తుందని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ విషయంలో తానే నోరు మెదిపే దాకా గప్ చుప్ గా ఉండాలంటూ వారు మీడియాకు విజ్నప్తి చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anushka Shetty  Marriage Rumour  Chennai Businessman  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more