nayana tara love affair again failure in kollywood

Nayana tara love affair again failure in kollywood

nayana tara love, nayana love affair, nayana and vignesh, director vignesh lover, director loves actress, actress nayana, nayana tara hot, nayana hot, nayana in babu bangaram

actress nayanatara love affair again fails in director vignesh shivan. in the past simbhu and dancer prabhudeva are love affair with nayana tara.

మై లవ్ ఈజ్ గాన్...!

Posted: 06/13/2016 11:20 AM IST
Nayana tara love affair again failure in kollywood

స్టార్ హీరోయిన్ నయనతార సినిమా విజయాలతో పాటు లవ్ ఎఫైర్స్ లోనూ ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. ఇప్పటికే లవ్ లో ఫెయిల్ అయిన నయనతారకు మరోసారి ఛేదు అనుభవం ఎదురైందట. తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ తో నయనతార ప్రేమలో పడినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అంతేగాక నయన కోసం విఘ్నేష్ మతం మార్చుకున్నాడని, వీరిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారని కూడా కోలీవుడ్ లో రూమర్స్ వచ్చాయి. ఏమైందో కానీ వీరిద్దరి బంధం ప్రస్తుతం చెడిందని, గతంలో మాదిరిగా నయనతార ప్రేమకథ మరోసారి విఫలమైనట్టు కోలీవుడ్ తంబీలు తెగ గుసగుసలాడేసుకుంటున్నారు.

నయనతార గతంలో కొంతమంది హీరోలతో ప్రేమాయణం సాగించింది. మొదట్లో శింబుతో ఆ తర్వాత ప్రభుదేవాతో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. వీరిద్దరితోనూ ప్రేమ పెళ్లి వరకు వెళ్లినా అది జరగలేదు. పాపం ఈసారి కూడా నయనకు మరోసారి ఇదే అనుభవం ఎదురైంది. ముచ్చటగా మూడోసారి లవ్ ఫెయిల్యూర్ తో బ్రేక్ అప్ అయ్యింది. పిల్లలు కనాల్సిన ఏజ్ లో మై లవ్ ఈజ్ గాన్ అంటూ ప్రస్తుతం పాటలు పాడుకోవడం తప్ప నయన చేసేదేమీ లేదని చెప్తున్నారు కోలీవుడ్ బ్రదర్స్.   
 
- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more