maheshbabu and murugadas movie shooting plans

Maheshbabu and murugadas movie shooting plans

maheshbabu new project, mahesh upcoming movie, mahesh and murugadas combo, mahesh and murugadas next, murugadas planing , mahesh new look

maheshbabu and director murugadas movie shooting palans in mumbai. the entaire movie colour scheme is very different said the master in DOP santhosh sivan. and harrish jairaj composing the best tunes for maheshbabu.

కలర్ స్కీమ్ అదిరింది మురుగా...!

Posted: 06/09/2016 01:36 PM IST
Maheshbabu and murugadas movie shooting plans

ప్రిన్స్ మహేష్ బాబు ఏస్ ఫిలిం డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాకి కొత్త కలరింగ్ ఇవ్వనున్నాడు డైరెక్టర్ మురుగదాస్. గతంలో విజయ్ తో తీసిన కత్తి సినిమాకి కూడ సినిమాటోగ్రాఫర్ తో కలిసి సినిమా మొత్తానికి ఒక సరికొత్త కలర్ గ్రేడింగ్ ని తీసుకొచ్చాడు. ఇప్పుడు కూడా సేమ్ అలాగే, సినిమా స్టోరీని బట్టి, ఆర్డ్ డైరక్షన్ కాన్సెప్ట్, సినిమాటోగ్రఫీ వగైరా విషయాలను చర్చించినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా ప్రఖ్యాత సినిమాటో గ్రాఫర్ సంతోష్ శివన్ పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఓ కొత్త అనుభూతి వుండేలా.. కలర్ స్కీమ్ ను ప్లాన్ చేస్తున్నట్లు ఆయన మురగదాస్ కలిసి డిస్కస్ చేసినట్లు తెలుస్తోంది. సినిమాకు ఆద్యంతం హైఫై లుక్ వుండేలా ఆర్ట్ డైరక్షన్ విషయంలో మురుగదాస్ తన ఐడియాలను వివరించారట. అంతేకాకుండా ఈ సినిమాకి సరికొత్త పబ్లిసిటీని కూడ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే హారిస్ జయరాజ్ అందించిన ఒక ట్యూన్ ని ఓకే చేసినట్లుగా ఈ సాంగ్ తోనే సినిమాని ప్రారంభించేటట్లుగా కూడ ప్లాన్ చేస్తున్నారు.

ఏది ఏమైనా ఈసారి మురుగదాస్ ఈసినిమాని ఎంతో ప్రెస్టేజియస్ గా తీసుకుని మరీ చేస్తున్నాడని, ఖచ్చితంగా బాక్సాఫీస్ రికార్డ్స్ అన్నింటినీ తిరగరాస్తాడని అంటున్నారు సినీ విశ్లేషకులు.

- మూర్తి   

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : maheshbabu  murugadas  murugadas next  DOP santhosh  santhosh sivan  harris jayraj  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more