rakul and keerthi suresh miss the oppurtunity to work superstars in tollywood

Rakul and keerthi suresh miss the oppurtunity to work superstars in tollywood

keerthi suresh miss the offer, keerhi suresh says no to pawan, keerthi suresh miss the golden oppurtunity, pawan kalyan vs keerthi suresh, rakul said no to mahesh, maheshbabu vs rakul preeth singh, rakul preeth singh action

young heroines rakul preeth singh and keerthi suresh are missing the oppurtunity to work tollywood super stars, rakul miss the offer to work with mahesh in brahmosthavam in the past. now keerthi suresh is also doing the same with pawan kalyan in next film.

అది వదిలేసుకున్న భామలు..!

Posted: 06/02/2016 12:23 PM IST
Rakul and keerthi suresh miss the oppurtunity to work superstars in tollywood

కొంతమంది స్టార్‌ హీరోలుంటారు. వాళ్లకు సొంత భాషలోనే కాదు ఇతర సినిమా పరిశ్రమలోనూ పేరుంటుంది. అలాంటి హీరోలతో జోడీ కట్టే అవకాశం వస్తే ఏ హీరోయిన్‌ కూడా ఆ అవకాశాన్ని వదులుకోదు. కానీ, ఈ హీరోయిన్లు మాత్రం సౌత్ లోనే టాప్‌ హీరోలతో యాక్ట్ చేసేందుకు నో చెప్పారట. ఎవరికీ రాని అవకాశం వస్తే ఆ ఛాన్స్ ని వదిలేసుకున్నారు. ఇంతకీ ఎవరా హీరోలు ? ఎవరా భామలు అంటే...

మహేష్‌ బాబుతో సినిమా చేయాలని కుర్రభామలే కాదు ముదురు హీరోయిన్లు సైతం ఆశపడతుంటారు. ఆ అందగాడితో నటించే ఛాన్స్‌ వస్తే ఎగిరి గంతేసి మరీ ఒప్పుకుంటారు. కానీ, గతంలో మహేష్ తో నటించే లక్కీ ఛాన్స్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ వదిలేసింది. మెగాహీరో కోసం మహేష్‌ సినిమాను సైతం వదులుకుంది ఈ అమ్మడు. సరైనోడు సినిమాకు డేట్స్‌ ఇచ్చేయడంతో 'బ్రహ్మోత్సవం' సినిమాలో నటింటే అవకాశాన్ని మిస్ చేసుకుంది ఆ మిస్.
ఇక పవర్‌ స్టార్‌ తో నటించే ఛాన్స్‌ మరో భామ మాలీవుడ్‌ కీర్తి సురేష్‌ కి వచ్చిందట. ఆమె కూడా తమిళ హీరో విజయ్‌ సినిమా కోసం ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌ సినిమాను వదులుకుందని ఫిలింనగర్‌ లో హాట్‌ న్యూస్‌ వినిపిస్తోంది. కేవలం డేట్స్ లేక ఇలాంటి అరుదైన అవకాశాన్ని మిస్ చేసుకుంటున్నారని, మళ్లీ అలాంటి అవకాశం ఇక వాళ్లకి వచ్చే అవకాశం లేదని చెప్తున్నారు సినీ విశ్లేషకులు.

ఈ స్టార్‌ హీరోలు తెలుగులోనే కాదు సౌత్‌ లో ఎంతో క్రేజ్‌ ఉన్నవాళ్లు. వీళ్లతో ఛాన్స్‌ వస్తే ఏ హీరోయిన్‌ కూడా బంగారంలాంటి ఆ అవకాశాన్ని వదులుకోదు. కానీ రకుల్‌, కీర్తి సురేష్‌ లు అది వదిలేసుకున్నారని, ఇక తిరిగి మళ్లీ వాళ్లకి ఆ ఛాన్స్ రానట్లే అంటున్నారు అందరూ.   
 
- పరిటాల మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more