కబాలి ఆడియో వాయిదాకు కారణాలు | Reasons behinde kabali audio delay

Reasons behinde kabali audio delay

Reasons behinde kabali audio delay, Kabali audio date, Kabali teaser, Kabali movie news, Kabali stills, Kabali posters, Kabali movie updates, Kabali, Rajinikanth

Reasons behinde kabali audio delay: superstar rajinikanth upcoming film kabali. Pa.Ranjith director.

కబాలి ఆడియో వాయిదాకు కారణాలు

Posted: 06/02/2016 09:51 AM IST
Reasons behinde kabali audio delay

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కబాలి’. పా.రంజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో గ్యాంగ్ స్టర్ గా రజనీకాంత్ నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా పూర్తిచేసుకున్నట్లుగా తెలిసింది.

మలేషియా నేపథ్యంలో జరిగే ఈ సినిమాను మలేషియా, బ్యాంకాక్, హాంగ్ కాంగ్ లో ఎక్కువభాగం చిత్రీకరించారు. ఇప్పటికే తమిళ భాషలో రజనీకాంత్ తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం కేవలం 5 రోజుల్లోనే పూర్తిచేయగా.. తెలుగులో రజనీకాంత్ పాత్రకు మనో డబ్బింగ్ చెప్పారు. సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను జూన్ 10లోపు విడుదల చేయాలని అనుకున్నారు. కానీ తాజాగా సమాచారం ప్రకారం ఆడియో విడుదల జూన్ 15వరకు వాయిదా పడినట్లుగా తెలుస్తోంది.

ఆడియో విడుదలకు సరైన వేదిక లభించకపోవడం వలన వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నట్లుగా తెలిసింది. త్వరలోనే అన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు. రజనీకాంత్ సరసన రాధికాఆప్టే నటించగా కీలకపాత్రలో ధన్సిక నటిస్తున్నారు. ‘కబాలి’ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా జులై 1న విడుదల కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kabali  Rajinikanth  Radhika apte  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more