బ్రహ్మోత్సవం గురించి ఎన్టీఆర్ కు ముందే తెలుసా..? | NTR know about Brahmostava

Ntr know about brahmostava

NTR, Young Tiger, Junior NTR, Mahesh Babu, Bragmostavam, బ్రహ్మోత్సవం, మహేష్ బాబు, ఎన్టీఆర్

A Gossip going viral in social media that Young Tiger NTR reject Brahmostavam. When Srikanth Addala told about Brahmosvam, NTR rejected softly.

బ్రహ్మోత్సవం గురించి ఎన్టీఆర్ కు ముందే తెలుసా..?

Posted: 05/23/2016 11:32 AM IST
Ntr know about brahmostava

నందమూరి హీరోల్లో యంగ్ అండ్ డైనమిక్ హీరోగా ఎన్టీఆర్ కు గుర్తింపు ఉంది. యంగ్ టైగర్ కు నందమూరి అభిమానుల్లో ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది. అయితే తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. శ్రీకాంత్ అడ్డాల, మహేష్ బాబు కాంబినేషన్ లో తాజాగా వచ్చిన బ్రహ్మోత్సవం సినిమా కథ ముందు ఎన్టీఆర్ ముందుకు వచ్చిందని వార్త సంచలనం రేపుతోంది,. ఎన్టీఆర్ ఈ కథను విన్న తర్వాత నో చెప్పాడని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. బ్రహ్మోత్సవం గురించి ఎన్టీఆర్ ముందే ఊహించాడని కూడా జనాలు అనుకుంటున్నారు. అయితే దీని మీద ఎన్టీఆర్ సన్నిహితులు క్లారిటీ ఇచ్చారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో శ్రీకాంత్ అడ్డాల సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా తర్వాత కలిసినట్లు వస్తున్న వార్తల్లో నిజంలేదని ఎన్టీఆర్ సన్నిహితులు అంటున్నారు. అసలు ఇప్పటి దాకా ఎన్టీఆర్, :శ్రీకాంత్ అడ్డాల కలవలేదని వారు స్పష్టం చేస్తున్నారు. మొత్తానికి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తర్వాత మహేష్ తో చేసిన బ్రహ్మోత్సవం శ్రీకాంత్ అడ్డాలకు, మహేష్ బాబుకు కూడా కెరీర్ డిజాస్టర్ గా నిలుస్తోందని అందరూ గుసగుసలాడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more