NTR injured on Janatha Garage set?

Ntr injured on janatha garage set

NTR, Jr NTR, Janata Garage, Koratala Shiva, Mythri Movies, NTR met with accident, Accident to NTR

A Fake Twitter handle of Mythri Movie Makers, the producers of NTR's Janatha Garage let out a news that, the actor is injured on the set in Mumbai and that forced to postpone the film schedule. The rumour spread like a wildfire and caused panic in fans.

ఎన్టీఆర్ కు యాక్సిడెంట్ జరిగిందా.?

Posted: 03/16/2016 04:34 PM IST
Ntr injured on janatha garage set

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ఓ వార్త మీద అభిమానులు ఆందోళన చెందుతున్నారు. టాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఎన్టీఆర్, కొరటాల శివ జనతా గ్యారేజ్ సినిమా మీద ఎన్నో అంచనాలు ఉన్నాయి. అయితే అంత కన్నా ముందు జనతా గ్యారేజ్ సినిమా షూటింగ్ లో జూనియర్ ఎన్టీఆర్ కు యాక్సిడెంట్ జరిగింది అన్న వార్త  నందమూరి అభిమానులను కలవరపెట్టింది. ముందుగా దీని మీద క్లారిటీ ఇవ్వాల్సింది మైత్రి మూవీస్ సంస్థ. ఎందుకంటే మైత్రి మూవీస్ సంస్థ తన ట్విట్టర్ లో ఎన్టీఆర్ కు యాక్సిడెంట్ జరిగింది అని పోస్ట్ చేసింది.

మైత్రి మూవీస్ ఎన్టీఆర్ కు యాక్సిడెంట్ జరిగింది అని పోస్ట్ చేసిన కొద్ది సేపటికి దాన్ని డీయాక్టివ్ చేసింది. తర్వాత ప్రస్తుతం ముంబాయిలో షూటింగ్ చేసుకుంటున్న జనతా గ్యారేజ్ లో నిత్యామీనన్ పాల్గొన్నదని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. తర్వాత సమంత కూడా ఇదే వారంలో సినిమా షూటింగ్ లో పాల్గొంటుందని పోస్ట్ పెట్టారు. అయితే ఎన్టీఆర్ కు నిజంగా యాక్సిడెంట్ జరిగిందా లేదా అనుకోకుండా అలా ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారా అన్న దాని మీద క్లారిటీ రావాల్సి ఉంది. కానీ ఒక్క ట్వీట్ నందమూరి అభిమానులను కలవరపెడుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR  Jr NTR  Janata Garage  Koratala Shiva  Mythri Movies  NTR met with accident  Accident to NTR  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more