He got the chance to direct Nandamuri balakrishnas film

He got the chance to direct nandamuri balakrishnas film

Balakrishna, Balakrshnas Hudrerth film, Nadamuri balakrshna, Krish, Krishna vamshi

He got the chance to direct Nandamuri balakrishnas film. Tollywood Director Krish got chance to Direct Balakrishnas Next and Hundredth film.

నందమూరి బాలకృష్ణ వందో సినిమా డైరెక్టర్ ఆయనే..!

Posted: 03/09/2016 01:20 PM IST
He got the chance to direct nandamuri balakrishnas film

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ వందవ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. వందో సినిమా ఎవరి డైరెక్షన్ లో చేస్తారో అన్న టెన్షన్ నందమూరి అభిమానులకు కలవరపెట్టింది. అయితే సస్పెన్స్ కు తెర దించుతూ బాలకృష్ణ వందో సినిమా మీద ఓ నిర్ణయానికి వచ్చారు. ముందుగా బాలకృష్ణ లక్కీ హ్యాండ్ గా బావించే బోయపాటి శ్రీనును అనుకున్నారట కానీ అది కుదరలేదు. అయితే తాజాగా బాలకృష్ణ తన వందో సినిమా కోసమని కృష్ణవంశీ  కథను రెడీ చేశారట. కానీ కృష్ణవంశీని కాదని మరో డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చారట.

బాలకృష్ణ వందో సినిమా కోసం చాలా మంది డైరెక్టర్లు క్యులో ఉన్నారు. అయితే అందులో కృష్ణవంశీ, క్రిష్ లు కూడా ఉన్నారు. కృష్ణవంశీ రైతు నేపథ్యంలో సాగే ఓ కథను సిద్దం చేశారని తెలుస్తోంది. కాగా క్రిష్ గౌతమీపుత్ర శాతకర్ణ అనే టైటిల్ తో ఓ కథను రెడీ చేశారట. బాలకృష్ణ ఈ సినిమా కథకు ఓకే చెప్పారని తెలుస్తోంది. కాగా రేపు దీని మీద ఆయన ఓ క్లారిటీ ఇస్తారని తెలుస్తోంది. కాగా కృష్ణవంశీ చెప్పిన కథకు కూడా బాలయ్య ఓకే చేశారని.. ఆ సినిమా వందో సినిమా తర్వాత ఉంటుందని తెలుస్తోంది. ఈ రెండు సినిమాలు పూర్తైన తర్వాత ఆదత్య999 సినిమా చేస్తారని టాలీవుడ్ లో టాక్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Balakrishna  Balakrshnas Hudrerth film  Nadamuri balakrshna  Krish  Krishna vamshi  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more