Nagarjuna | K Raghavendra rao | Namo Venkateshaya | Movie News | Stills

Nagarjuna as hathiram baba

Nagarjuna in Namo Venkateshaya, Nagarjuna next film Namo Venkateshaya, Nagarjuna in K Raghavedra rao film, K Raghavedra rao film updates, Nagarjuna movies, Nagarjuna movie updates, Nagarjuna stills

Nagarjuna as Hathiram Baba: Akkineni nagarjuna upcoming film under K. Raghavendra rao direction. Movie title Namo Venkateshaya.

‘హాధీరాం బాబా’గా రాబోతున్న నాగార్జున

Posted: 02/29/2016 04:27 PM IST
Nagarjuna as hathiram baba

అక్కినేని నాగార్జున, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయి. కమర్షియల్ గ్లామర్ చిత్రాలే కాకుండా భక్తిరస చిత్రాలు కూడా వీరి కాంబినేషన్లో రూపుదిద్దుకున్నాయి. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’, ‘షిర్డీసాయి’ వంటి చిత్రాలలో నాగార్జున ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమాలు మంచి విజయం సాధించాయి.

మళ్లీ వీరి కాంబినేషన్లో మరో భక్తిరస చిత్రం తెరకెక్కనుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడు హథీరాం బాబా కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందించనున్నారు. ఇందులో హాధీరాం బాబా పాత్రలో నాగార్జున నటించనున్నారు. ‘అన్నమయ్య’ సినిమాలో వెంకటేశ్వర స్వామి పాత్రలో నటించి, మెప్పించిన నటుడు సుమన్ ను... ఈ తాజా చిత్రంలో కూడా వెంకటేశ్వరుని పాత్రకోసం తీసుకోవాలనే ఆలోచనలో దర్శకేంద్రుడు వున్నట్లుగా తెలుస్తోంది.

ఈ చిత్రానికి ‘నమో వెంకటేశాయ’ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లుగా సమాచారం. భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ చిత్రాన్ని మహేశ్వర్ రెడ్డి నిర్మించనున్నారు. ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించనున్నారు. మే నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nagarjuna  K. Raghavendra rao  Namo Venkateshaya  Hathiram Baba  stills  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more