Mahesh Babu | Brahmotsavam | Overseas Rights | Samantha | Kajal | Praneetha

Mahesh brahmotsavam overseas rights news

Brahmotsavam Movie Overseas Rights News, Brahmotsavam Movie updates, Brahmotsavam Movie stills, Brahmotsavam Movie trailers, Brahmotsavam movie news, Brahmotsavam Movie shooting, Brahmotsavam Movie cast, Brahmotsavam, Mahesh babu, Samantha, Kajal, Praneetha

Mahesh Brahmotsavam Overseas Rights News: Mahesh babu upcoming film Brahmotsavam under Srikanth addala direction. Samantha, Kajal, Praneetha heroines. PVP producer.

ఓవర్సీస్ లో ‘బ్రహ్మోత్సవం’కు భారీ డిమాండ్

Posted: 02/06/2016 12:40 PM IST
Mahesh brahmotsavam overseas rights news

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలకు ఓవర్సీస్ లో కూడా మంచి క్రేజ్ వున్న విషయం తెలిసిందే. మహేష్ నటించిన ‘1 నేనొక్కడినే’ చిత్రం ఓవర్సీస్ లో మంచి కలెక్షన్లను రాబట్టింది. ఓవర్సీస్ లో మహేష్ సినిమాలకు మంచి వసూళ్లు వచ్చాయి. ఇదిలా వుంటే ప్రస్తుతం మహేష్ నటిస్తున్న ‘బ్రహ్మోత్సవం’ చిత్రానికి భారీ డిమాండ్ ఏర్పడింది.

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్, సమంత, ప్రణీత, కాజల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘బ్రహ్మోత్సవం’. భారీ బడ్జెట్ తో పివిపి బ్యానర్ పై ప్రసాద్.పోట్లూరి నిర్మిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ హక్కుల కోసం ఓ టాప్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రయత్నించినట్లుగా తెలిసింది. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే భారీ మొత్తానికి ఎవరో ఒకరు సొంతం చేసుకోనున్నారు.

ఇక ప్రస్తుతం ’బ్రహ్మోత్సవం’ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో మహేష్ చాలా డిగ్నిఫైడ్ లుక్ లో కనిపిస్తున్నాడు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని, ఈ చిత్రాన్ని ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Mahesh Babu  Overseas Rights  Samantha  Kajal  Praneetha  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more