Balakrishna | Dictator | Release Date | Anjali | sonal chauhan

Balakrishna dictator movie release on pongal 2016

Balakrishna Dictator Movie Release Date, Balakrishna Dictator Movie news, Balakrishna Dictator Movie shooting updates, Balakrishna Dictator News, Balakrishna Dictator Movie details, Balakrishna Dictator, Balakrishna Latest News, Balakrishna Movie News, Balakrishna Movie Updates

Balakrishna Dictator Movie Release on pongal 2016: Nandamuri balakrishna upcoming film dictator. Anjali, sonal chauhan heroines. Srivas direction. Thaman music.

బాలయ్య డిక్టేటర్ సంక్రాంతికే రానుందా?

Posted: 08/17/2015 11:36 AM IST
Balakrishna dictator movie release on pongal 2016

‘లయన్’ తర్వాత నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘డిక్టేటర్’. ప్రముఖ దర్శకుడు శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని బాలీవుడ్ భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. కథ-స్క్రీన్ ప్లే: కోన వెంకట్, గోపీ మోహన్ లు అందిస్తున్నారు. అంజలి హీరోయిన్. సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, సంగీతం: థమన్ అందిస్తున్నారు.

‘సింహా’, ‘లెజెండ్’, ‘లయన్’ వంటి వరుస హిట్ చిత్రాల తర్వాత నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 99వ చిత్రం ‘డిక్టేటర్’. ప్రముఖ దర్శకుడు శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ బ్యానర్ మరియు వేదాశ్వ క్రియేషన్స్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఇటీవలే షూటింగ్ ప్రారంభయ్యింది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే తాజాగా ఈ చిత్ర విడుదల తేదిని చిత్ర యూనిట్ ఫిక్స్ చేసినట్లుగా తెలిసింది. ఈ చిత్రాన్ని 2016 సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

బాలయ్య సరసన అంజలి, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తొలిసారిగా బాలయ్య చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. కథ, స్ర్కీన్ ప్లే ను ప్రముఖ రచయితలు కోన వెంకట్, గోపి మోహన్ లు అందిస్తున్నారు. రచన: శ్రీధర్ సీపాన, మాటలు: ఎం.రత్నం అందిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Balakrishna  Dictator  Release Date  Anjali  sonal chauhan  stills  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more