Mahesh Babu Srimanthudu Movie Censor Date

Mahesh babu srimanthudu movie censor date gif

Srimanthudu Movie Censor date, Srimanthudu Theatrical Trailer, Srimanthudu Audio Launch, Srimanthudu Audio release, Srimanthudu Audio songs, Srimanthudu Audio details, Srimanthudu Audio launch updates, Srimanthudu Audio launch stills, Srimanthudu movie songs, Srimanthudu songs released, Srimanthudu

Mahesh Babu Srimanthudu Movie Censor Date: Superstar Mahesh Babu's Srimanthudu is currently in the final stages of post-production. Directed by Koratala Siva which has Shruthi Hassan in the female lead role DSP is music Srimanthudu movie will be release on 7th August. Devi Sri Prasad Music. Koratala shiva direction. Shruti Haasan heroine.

మహేష్ బాబు ‘శ్రీమంతుడు’ సెన్సార్ డేట్

Posted: 07/22/2015 06:33 PM IST
Mahesh babu srimanthudu movie censor date gif

‘మిర్చి’ ఫేం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘శ్రీమంతుడు’. సూపర్ స్టార్ మహేష్ బాబు, శృతిహాసన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీమేకర్స్‌, ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి. బ్యానర్స్‌పై నిర్మాతలు నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌, మోహన్‌ సంయుక్తంగా నిర్మించారు.

దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో ఇటీవలే విడుదలై మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. అలాగే ఈ చిత్ర థియేటర్ ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డులను క్రియేట్ చేస్తుంది. ఫ్యామిలీ, లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ చిత్ర ఫస్ట్ కాపీ సిద్ధమయినట్లుగా తెలిసింది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని జులై 31న సెన్సార్ కోసం పంపించనున్నట్లుగా తెలిసింది. ఈలోపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేయనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.

ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున ఆగష్టు 7వ తేదిన విడుదల చేయనున్నారు. జగపతిబాబు, సుకన్య, రాజేంద్ర ప్రసాద్, రాహుల్ రవీంద్రన్, పూర్ణ ముఖ్య పాత్రలలో నటించారు. మరి ఈ చిత్రం ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  Srimanthudu  Audio Launch  Songs  Trailer  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more