Anushka Size Zero Film Audio Details

Anushka size zero film audio details

Anushka Size Zero Film Audio Launch in Singapore, Anushka Size Zero Film Audio details, Anushka movie news, Anushka movie updates, Anushka movie details, Anushka news, Anushka latest updates, Anushka stills, Anushka baahubali, Anushka

Anushka Size Zero Film Audio Details: Actress Anushka latest film Size Zero. Prakash Kovelamudi Direction, MM Keeravani music.

మలేషియాలో అనుష్క సైజ్ జీరో మోత?

Posted: 07/07/2015 03:59 PM IST
Anushka size zero film audio details

‘రుద్రమదేవి’, ‘బాహుబలి’ చిత్రాల తర్వాత స్టార్ హీరోయిన్ అనుష్క ప్రస్తుతం ‘సైజ్ జీరో’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పివిపి బ్యానర్లో నిర్మాత ప్రసాద్ వి పోట్లూరి భారీ బడ్జెట్ తో తెలుగు, తమిళ భాషలలో ఏకకాలంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను త్వరలోనే విడుదల చేయనున్నారు. అయితే ఈ ఆడియో విడుదల కార్యక్రమాన్ని మలేషియా లేదా సింగపూర్ లో జరుపడానికి చిత్ర దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లుగా సమాచారం. ఈ విధంగా చేయడం వల్ల అక్కడ కూడా ఈ సినిమాను భారీగా ప్రమోట్ చేసినట్లుగా వుంటుందనే వుద్దేశ్యంతో ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.

ఇందులో తమిళ హీరో ఆర్య ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో అనుష్క రెండు విభిన్న పాత్రలలో నటించనుంది. చిత్ర షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకోవడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా వేగవంతం చేసారు. ఈ చిత్రానికి ప్రకాశ్ కోవెలమూడి భార్య అయిన కనిఖ థిల్లన్ కథ, స్ర్కీన్ ప్లే ను అందిస్తున్నారు. త్వరలోనే అన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anushka  Size Zero  Audio venue  Baahubali  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more