Puri Jagannadh quits Chiranjeevi 150th film

Puri jagannadh quits chiranjeevi 150th film

Puri Jagannadh out from Chiranjeevi 150th film, Puri Jagannadh direct Chiranjeevi 150th film, VV Vinayak direct Chiranjeevi 150th film, Chiranjeevi latest news, Chiranjeevi movie news, Chiranjeevi movie updates, Chiranjeevi movie details, Chiranjeevi latest updates, Chiranjeevi, Puri Jagannadh, VV Vinayak

Puri Jagannadh quits Chiranjeevi 150th film: Megastar chiranjeevi 150th film in puri jagannadh direction. but as per latest reports... chiranjeevi 150th film director will be change.

చిరు 150వ సినిమా నుంచి పూరీ తప్పుకున్నాడా?

Posted: 06/25/2015 11:06 AM IST
Puri jagannadh quits chiranjeevi 150th film

మెగా అభిమానుల్లో రోజురోజుకి ఉత్కంఠ పెరిగిపోతుంది. తమ అభిమాన నటుడు మెగాస్టార్ చిరంజీవి నటించబోయే 150వ చిత్రం విషయంలో గతకొద్ది కాలంగా ఎలాంటి క్లారిటీ లేదు. ఇటీవలే ఈ ప్రాజెక్టుకు పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహించబోతున్నాడని ప్రకటించడంతో అభిమానులు కాస్త ఆనందపడ్డారు. కానీ మళ్లీ మెగా అభిమానుల్లో టెన్షన్ మొదలయ్యింది.

రాంచరణ్ తన సొంత బ్యానర్ పై తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నిర్మించనున్నాడు. ఈ విషయాన్ని ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు పూరీ ‘ఆటోజానీ’ అనే టైటిల్ ను కూడా ఖరారు చేసాడు. ‘ఆటోజానీ’కి సంబంధించిన ఫస్ట్ హాఫ్ కథను ఇటీవలే పూర్తి చేసి చిరుకి వినిపించడం, చిరు చాలా ఎక్సయిట్ మెంట్ ఫీలవడం జరిగిపోయాయని పూరీ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సెకండ్ హాఫ్ ను మరింత అద్భుతంగా సిద్ధం చేసే పనిలో పడ్డాడు.


video courtesy: Aditya Telugu & Hindi Movies

ఇదంతా బాగానే వుంది.. ఇక ఆగష్టులో ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లడం ఖాయమని అనుకున్న మెగా అభిమానులకు మళ్లీ ఓ గందరగోళం ఏర్పడింది. చిరంజీవి 150వ సినిమాకు దర్శకుడు మారే అవకాశం వున్నట్లుగా ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు కారణాలు కూడా బలంగానే వున్నట్లుగా కనిపిస్తున్నాయి.

చిరంజీవి 150వ సినిమా కోసం దర్శకుడు వి.వి.వినాయక్ తెగ ప్రయత్నాలు చేసారు. కానీ వినాయక్ కు అవకాశం చేజారిపోయింది. కానీ మళ్లీ చిరంజీవి 150వ సినిమా అవకాశం వినాయక్ కే దక్కేట్లుగా వుందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం చిరు కోసం వినాయక్ ప్రముఖ రచయిత చిన్నికృష్ణతో కలిసి ఓ పవర్ ఫుల్ కథను సిద్ధం చేస్తున్నట్లుగా తెలిసింది.

గతంలో చిరంజీవి కోసం చిన్నికృష్ణ ‘ఇంద్ర’ వంటి అద్భుతమైన కథను అందించాడు. అలాగే వినాయక్ దర్శకత్వంలో చిరంజీవి ‘ఠాగూర్’ అనే బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం తెరకెక్కింది. అందుకే చిన్నికృష్ణతో కలిసి వినాయక్ ఓ పవర్ ఫుల్ స్టోరీని సిద్ధం చేస్తున్నట్లుగా తెలిసింది. ఇక పూరీ కూడా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోబోతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. అందుకు గల కారణాలు కూడా బలంగానే వున్నట్లుగా అనిపిస్తున్నాయి.


video courtesy: Shalimar Telugu Movies

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chiranjeevi  150th film  Puri jagannadh  VV Vinayak  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more