Director Dolly | Pawan Kalyan | Dasari Narayana rao

Pawan kalyan dasari film director confirmed

Dolly Next movie with Pawan Kalyan, Director Dolly Next movie with Dasari Narayana rao, pawan kalyan news, dasari narayana rao news, pawan dasari movie gossips, pawan kalyan gossips, dasari narayana rao gossips, gopala gopala director dolly news, pawan dasari dolly news

Pawan Kalyan Dasari Film Director Confirmed: Pawan kalyan Next movie under dasari narayana rao production. dolly will be direct this film.

డాలీ దర్శకత్వంలో పవన్ దాసరిల సినిమా?

Posted: 05/27/2015 05:01 PM IST
Pawan kalyan dasari film director confirmed

ప్రముఖ దర్శకుడు దర్శకరత్న దాసరి నారాయణ రావు నిర్మాతగా పవర్ స్టార్ పవన్ పవన్ కళ్యాణ్ హీరోగా ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై దాసరి కూడా ఇటీవలే ఓ క్లారిటీ కూడా ఇచ్చేసాడు. ఈ ప్రాజెక్ట్ గురించి దాసరి మాట్లాడుతూ... తానకు తానే వచ్చి మనమిద్దం కలిసి సినిమా చేయ్యాలి అని అడిగాడు. కానీ నేను మొదట్లో ఏదో సరదాకు చెప్పాడులే అని అనుకున్నాను. కానీ ఈ సినిమా విషయంలో పవన్ మాత్రం చాలా శ్రద్ధ చూపుతున్నాడు అని తెలిపారు.

అయితే ఈ సినిమా ఎప్పుడు మొదలవుతోందో, ఈ సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎవరూ అనే విషయంపై ఇంకా ఎలాంటి వివరాలు ప్రకటించలేదు. అయితే ఈ చిత్రానికి డాలీ దర్శకత్వం వహించబోతున్నాడని వార్తలొస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం డాలీ దర్శకుడిగా ఖరారు అయినట్లుగా తెలిసింది.

‘గోపాల గోపాల’ చిత్రం తర్వాత దర్శకుడు డాలీతో మరో సినిమా కూడా చేస్తానని పవన్ కళ్యాణ్ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోసం డాలీ ఓ స్క్రిప్టును సిద్ధం చేస్తున్నట్లుగా తెలిసింది. ఈ కథను ఇటీవలే దాసరికి డాలీ ఓ కథ వినిపించాడట. కథ నచ్చడంతో డాలీకి దాసరి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లుగా తెలిసింది. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అధికారికంగా ప్రకటించనున్నారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్2’ సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. ఈనెల 29న ‘గబ్బర్ సింగ్2’ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుంది. బాబీ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని శరత్ మరార్ నిర్మించనున్నాడు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Director Dolly  Pawan Kalyan  Dasari Narayana rao  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more