Pawan Kalyan | Gabbar singh2 | release date

Pawan kalyan gabbar singh2 movie release date fixed

Gabbar singh2 movie release date confirmed, Gabbar singh2 movie latest news, Gabbar singh2 movie updates, Gabbar singh2 movie details, Gabbar singh2 movie news, Gabbar singh2 movie stills, Pawan Kalyan latest news, Pawan Kalyan latest stills, Pawan Kalyan news, Pawan Kalyan movies, Pawan Kalyan movie updates, Pawan Kalyan

Pawan kalyan Gabbar singh2 movie release date fixed: Powerstar pawan kalyan upcoming film Gabbar singh2. movie will be release on pongal 2016. Producer sharat marar, director Bobby. Music Devisriprasad.

వచ్చే ఏడాది సంక్రాంతికి గబ్బర్ సింగ్2 విడుదల

Posted: 05/02/2015 04:43 PM IST
Pawan kalyan gabbar singh2 movie release date fixed

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా బాబీ దర్శకత్వంలో ‘గబ్బర్ సింగ్2’ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాత శరత్ మరార్ నిర్మించనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ‘అత్తారింటికి దారేది’ తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా నటించబోయే పూర్తిస్థాయి చిత్రం ఇదే కానుంది. అయితే ఇటీవలే ఈ చిత్ర విశేషాల గురించి దర్శక నిర్మాతలు తెలియజేస్తూ...

శరత్ మరార్ మాట్లాడుతూ... భారీ బడ్జెట్ చిత్రం మరియు భారీ అంచనాలతో రూపొందనున్న చిత్రం కాబట్టి.. పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నాం. స్ర్కిప్టు పని జరుగుతోంది. దర్శకుడు బాబీ స్ర్కిప్టుకు తుదిమెరుగులు దిద్దుతున్నారు. అన్ని సిద్ధం అయ్యాకే షూటింగ్ ప్రారంభం తేదిని అధికారికంగా ప్రకటిస్తాం అంటూ చెప్పుకొచ్చాడు.

దర్శకుడు బాబీ మాట్లాడుతూ... ‘గబ్బర్‌ సింగ్‌’ చిత్రానికి సీక్వెల్‌ అంటే ప్రేక్షకులు ఏ రేంజులో ఆశిస్తారో తెలిసిందే. అభిమానుల అంచనాలను ఏ మాత్రం తగ్గకుండా అన్ని అంశాలతో ఈ కథను తయారు చేశాం. స్ర్కిప్టు వర్క్ పక్కాగా పూర్తయింది. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలియజేస్తాం అని చెప్పుకొచ్చారు.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని ఈనెల చివర్లో ప్రారంభించి, 2016లో సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లుగా తెలిసింది త్వరలోనే ఈ చిత్ర వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Gabbar singh2  release date  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more