Manoj Manchu | Pranathi | Wedding | Rajinikanth

Rajinikanth dance at manchu manoj sangeet function

Rajinikanth Dance in Manchu Manoj Wedding, Manchu Manoj marriage date,Manoj Manchu engagement stills, Manchu Manoj marriage details, Manchu Manoj wedding news, Manchu Manoj wedding updates, Manchu Manoj marriage programs, Manchu Manoj latest news, Manchu Manoj movie news, Manchu Manoj news, Manchu Manoj

Rajinikanth Dance at Manchu Manoj Sangeet Function: Rocking star Manchu Manoj is all set to marry his love interest Pranitha Reddy on May 20 in Hyderabad. Rajinikanth, Ambarish among others will shake a leg at Manchu Manoj's Sangeet.

మనోజ్ సంగీత్ వేడుకలో సూపర్ స్టార్ స్టెప్పులు

Posted: 05/02/2015 11:37 AM IST
Rajinikanth dance at manchu manoj sangeet function

కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు చిన్న కుమారుడు, రాకింగ్ స్టార్ హీరో మంచు మనోజ్ నిశ్చితార్థం ప్రణతితో గత నెల మార్చి 4వ తేదిన ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్లో జరిగిన ఈ వేడుకకు ఇరుకుటుంబ సభ్యుల సన్నిహితులు, బంధువులతో పాటుగా సినీ, రాజకీయ ప్రముఖులు కూడా విచ్చేసి జంటను ఆశీర్వదించారు.

మనోజ్, ప్రణతిల వివాహం మే 20న నిర్ణయించారు. మే 20వ తేదిన ఉదయం 9గంటల 10 నిమిషాలకు మనోజ్, ప్రణతిల వివాహం ఖరారు చేసారు. అదే రోజున మనోజ్ పుట్టినరోజు కూడా. కాబట్టి ఈ పెళ్లి వేడుకను మరింత గ్రాండ్ గా చేయనున్నారు. అసలే మంచు వారింట్లో జరిగే శుభకార్యం కాబట్టి భారీ రేంజులో వుంటుందనే విషయం తెలిసిందే. ఇక రాకింగ్ స్టార్ పెళ్లి అంటే ఇంకా ఏ రేంజులో వుంటుందో మీరే ఊహించేసుకోండి.

అయితే మీ ఊహలకు అందని తరహాలో మంచు లక్ష్మీ ఈ పెళ్లి ఏర్పాట్లను దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు. ఇటీవలే మంచు కుటుంబమంతా కలిసి భారత ప్రధాని నరేంద్ర మోడీని కలిసి ఈ వివాహానికి ఆహ్వానించారు. అయితే ఈ పెళ్లి కార్యక్రమానికి సంబంధించిన సంగీత్ ఫంక్షన్ ను చాలా ఘనంగా చేయనున్నారు.

ఈ సంగీత్ కార్యక్రమంలో సూపర్ స్టార్ రజనీకాంత్ స్టెప్పులు వేయనున్నాడని సమాచారం. అలాగే సౌత్ సినీ ఇండస్ట్రీ, బాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన అగ్ర, స్టార్ నటీనటులు కూడా ఈ సంగీత్ వేడుకకు హాజరుకానున్నారని సమాచారం. ఈ వివాహ వేడుకను 5 రోజుల పాటు ఘనంగా జరుపనున్నారు. సంగీత్ కార్యక్రమంతో మొదలుపెట్టి వివాహ కార్యక్రమంతో ముగించనున్నారు. ఇప్పటికే మంచు వారింట్లో పెళ్లి సందడి మొదలయ్యాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Manoj Manchu  Pranathi  Wedding  Rajinikanth  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more