Siddharth| Dil Raju | Tamil Movies | Dubbing

Siddharth dil raju movie release date

Siddharth Dil Raju movie release on April, Siddharth movie Title Dil Raju, Siddharth Movie news, Siddharth Dil Raju movies, Siddharth Movie updates, Siddharth in Dil Raju, Siddharth telugu movies, Siddharth news, Siddharth movie stills, Siddharth

Siddharth Dil Raju movie release date: Siddharth Latest Tamil Hit Movie Jigarthanda. Dubbing into telugu as Dil Raju.

ఏప్రిల్ లో సిద్ధార్థ్ దిల్ రాజు సినిమా విడుదల

Posted: 03/31/2015 10:20 AM IST
Siddharth dil raju movie release date

టాలీవుడ్ పై సంచలన కామెంట్లు చేసి, తెలుగు ప్రేక్షకులకు దూరమైన నటుడు సిద్ధార్థ్ మళ్లీ టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. తాను నటించిన తాజా తమిళ చిత్రాలను తెలుగులో ఒక్కొక్కటి వరుసగా విడుదల చేస్తున్నాడు.

ఇటీవలే సిద్ధార్థ్ నటించిన తమిళ చిత్రం ‘జిగర్ధాండా’ విడుదలై మంచి విజయం సాధించింది. అయితే ఈ చిత్రాన్ని తెలుగులో ‘దిల్ రాజు’ అనే పేరుతో విడుదల చేస్తున్నారు. ‘దమ్ముంటే కాస్కో’ అనేది ట్యాగ్ లైన్. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసారు.

ఇందులో సిద్ధార్థ్ సరసన లక్ష్మీ మీనన్ హీరోయిన్ గా నటించింది. కార్తీక్ సుబ్బురాజ్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ నెల మొదటి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Siddharth  Dil Raju  Dil Raju  Tamil Movies  Dubbing  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more