Sachin joshi to remake ntr temper in bollywood

Sachin Joshi to remake NTR Temper in bollywood, Sachin Joshi to remake NTR Temper, Temper movie remake in bollywood, Temper movie remake in hindi, Temper movie remake, Temper movie remake news, Temper movie remake updates, Ntr Temper movie remake, Puri jagannadh Temper movie remake, Bandla ganesh Temper movie remake, Ntr Temper movie

Sachin Joshi to remake NTR Temper in bollywood: Young tiger ntr latest blockbuster movie temper. puri jagannadh direction, bandla ganesh producer. temper movie going remake into bollywood. Sachiin Joshi to remake Telugu film Temper in Hindi and Tamil.

బాలీవుడ్ లో సచిన్ దండయాత్ర చేయనున్నాడా?

Posted: 02/19/2015 03:25 PM IST
Sachin joshi to remake ntr temper in bollywood

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్లో నిర్మాత బండ్ల గణేష్ నిర్మించిన ‘టెంపర్’ సినిమా ఇటీవలే విడుదలై భారీ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటోంది. 100% కన్నింగ్, కరెప్టెడ్ పోలీస్ ఆఫీసర్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటన సూపర్బ్. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అన్నిచోట్ల భారీ కలెక్షన్లు రాబడుతోంది.

ఈ సినిమాను అన్ని భాషలలో తానే రీమేక్ చేస్తానని ప్రకటించిన నిర్మాత బండ్ల గణేష్... ఈ సినిమా హిందీ రీమేక్ హక్కులను వేరే హీరోకు అమ్మేసినట్లుగా తెలిసింది. ‘టెంపర్’ సినిమా హిందీ రీమేక్ హక్కులను నటుడు సచిన్ జోషికి అమ్మేసినట్లుగా వార్తలొస్తున్నాయి.

ఇటీవలే సచిన్ జోషితో ‘నీజతగా నేనుండాలి’ అనే సినిమాను నిర్మించాడు బండ్ల గణేష్. ఆ స్నేహంతోనే ‘టెంపర్’ సినిమా హిందీ రీమేక్ హక్కులను భారీ రేటుకు సచిన్ జోషికి బండ్ల గణేష్ అమ్మేసాడని టాలీవుడ్ లో వార్తలొస్తున్నాయి. ఈ హిందీ ‘టెంపర్’ రీమేక్ లో సచిన్ జోషి హీరోగా నటించనున్నాడని సమాచారం.

హిందీలోనే కాకుండా తమిళంలో కూడా ఈ సినిమాను సచిన్ జోషి నిర్మించనున్నాడని తెలిసింది. మరి ఈ వార్తలు నిజమో కాదో అనే విషయం తెలియాలంటే మరికొద్ది రోజులు ఎదురుచూడాల్సిందే. తెలుగులో మాత్రం ‘టెంపర్’ రికార్డులు క్రియేట్ చేస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Temper  remake  Sachin Joshi  Ntr  Puri jagannadh  Bandla ganesh  Kajal agarwal  hindi  bollywood  news  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more