Balakrishna next film in eros banner

Balakrishna Next Film in Eros Banner, Balakrishna Movie in Eros Banner, Balakrishna in Eros Banner, Srivas to Direct Balakrishna 99th Film, Srivas to direct balakrishna, balakrishna 99th film director Srivas, Balakrishna Latest news, Balakrishna movie news, Balakrishna Srivas movie, Balakrishna hot news, Balakrishna breaking news, Balakrishna latest updates, Balakrishna news updates, Srivas hot news, Srivas breaking news, Srivas latest updates, Srivas news updates

Balakrishna Next Film in Eros Banner: Nandamuri Balakrishna 99th Movie in Srivas Direction Produced by Eros Banner.

ఈరోస్ చేతిలో నందమూరి బాలయ్య

Posted: 02/02/2015 09:41 AM IST
Balakrishna next film in eros banner

ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 98వ చిత్రం ‘లయన్’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఎస్.ఎల్.వి సినిమా సంస్థలో నిర్మాత రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సత్యదేవా దర్శకత్వం వహిస్తున్నారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ ట్రైలర్ కు భారీ స్పందన వస్తోంది. బాలయ్య సరసన త్రిష, రాధిక ఆప్టే హీరోయిన్లు గా నటిస్తున్నారు. త్వరలోనే ఆడియో విడుదల చేసి, సినిమాను త్వరగా ప్రేక్షకులకు అందించడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమా ఇంకా పూర్తవ్వకముందే బాలయ్య తన 99వ చిత్రం కోసం ఏర్పాట్లు మొదలెట్లినట్టుగా తెలిసింది.

బాలయ్య చేయబోయే 99వ చిత్రానికి శ్రీవాస్ దర్శకత్వం వహించనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ప్రముఖ రచయితలు కోన వెంకట్, గోపి మోహన్ లు కలిసి కథను అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వైష్ణవి సినిమా బ్యానర్లో శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించబోతున్నారని వార్తలొచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ఈరోస్ ముందుకొచ్చినట్లుగా తెలిసింది.

తాజా సమాచారం ప్రకారం ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన ఈరోస్ ఇంటర్నేషనల్ వారు ఈ సినిమాను నిర్మించనున్నట్లుగా తెలిసింది. త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తయ్యాయని తెలిసింది. ఈ ప్రాజెక్టు ఈనెల చివర్లో సెట్స్ పైకి వెళ్లనున్నట్లుగా తెలిసింది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Balakrishna  Eros Banner  Srivas  Lion Movie  Telugu movie news  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more