Shweta basu prasad latest news movie offers

shweta basu prasad news, shweta basu prasad interview, shweta basu prasad hot photos, shweta basu prasad hot photo shoot, shweta basu prasad gallery, shweta basu prasad prostitution, shweta basu prasad latest photos

shweta basu prasad latest news movie offers : In the recent interview shweta basu prasad told that no one has given movie offers who offered her in the past.

మాటలతో ఊరించారు.. చేతలతో చూపించలేదు!

Posted: 01/26/2015 12:33 PM IST
Shweta basu prasad latest news movie offers

గతేడాది వ్యభిచారం వ్యవహారంలో పట్టుబడిన శ్వేతబసు ప్రసాద్’పై కోర్టు క్లీన్’చీట్ ఇవ్వడంతో ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే! దీంతో కొన్నాళ్లు ఇంటిచాటునే వున్న ఈ అమ్మడు.. ఇప్పుడు మళ్లీ గత స్టార్’డమ్’ను తిరిగి పొందేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. అరెస్ట్ కావడానికి ముందే నటించిన మూవీల ప్రచారాల వ్యవహారాల్లో బిజీబిజీగా గడిపేస్తోంది. కథానాయికగా ఇండస్ట్రీలో మళ్లీ రాణించాలని ఈ అమ్మడు ఆఫర్ల కోసం ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ అమ్మడికి అవకాశం ఇస్తామంటూ ఊరించారని.. కానీ ఇంతవరకు చేతల్లో చేయలేకపోయారని ఆవేదన వ్యక్తం చేసింది.

ఆమధ్య వ్యభిచారంలో పట్టుబడిన అనంతరం శ్వేతకు బాలీవుడ్ దర్శకులతో సహా పలువురు ప్రముఖులు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే! అదే సమయంలో కొందరు తమ మూవీల్లో నటిగా అవకాశం ఇస్తామంటూ బహిరంగంగానే వెల్లడించారు. అలా వెల్లడించిన వాళ్లు ఏ ఒక్కరు తనకు ఇంకా అవకాశం కల్పించలేదని ఈ భామ ఆవేదన వ్యక్తం చేసింది. అప్పుడు అందరూ ఆఫర్లు ఇస్తామంటూ తనను మాటలతో ఊరించారు కానీ.. ఇప్పుడు ఏ ఒక్కరు చేతల్లో చేసి చూపించలేదని ఈ అమ్మడు తెలిపింది. ఏ ఒక్కరు కూడా తనను ఇంా సంప్రదించలేదని ఈ సెక్సీ అమ్మడు వాపోయింది.

గతంలో బాలీవుడ్ దర్శకుడు ఒకరు ఈమెకు ఆఫర్ ఇస్తానని తెలిపారు. కానీ.. ఈమె విడుదలైన అనంతరం ఒక్కసారి కూడా సంప్రదించలేదు. ఇటు తెలుగులో నిర్మాత-హీరో మంచు విష్ణు కూడా ఈమెకు అవకాశం కల్పిస్తానని ఆమధ్య మాటిచ్చారు. అలా ఇచ్చిన మాటప్రకారం ఆయన చేతల్లో చేసి చూపించారని తెలుపుతోంది. ప్రస్తుతం విష్ణు మూవీలో నటించే విషయంపై చర్చలు కొనసాగుతున్నాయని తెలిపింది. తాను ఏ భాషలో నటించడానికైనా సిద్ధమని, ఎవరైనా తనను నేరుగా సంప్రదించవచ్చునని తెలిపింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more