Asin thottumkal kerala treatement bollywood promotions movie offers

asin news, actress asin news, asin thottumkal, asin bollywood movies, asin gossips, asin latest photo shoot, asin hot photos, asin photo gallery, asin photo sessions, asin pics, asin stills, asin photo shoot, asin kerala treatement, asin kerala medical, kerala tradition treatement

asin thottumkal kerala treatement bollywood promotions movie offers : asin promoting kerala medial traditions in bollywood for health

బాలీవుడ్’లో ఆసిన్ కేరళ ట్రీట్మెంట్..

Posted: 01/24/2015 12:34 PM IST
Asin thottumkal kerala treatement bollywood promotions movie offers

దక్షిణాది చిత్రపరిశ్రమలో ఒకప్పుడు హీరోయిన్’గా ఓ వెలుగు వెలిగిపోయిన ఆసిన్.. ఆ తర్వాత ముంబైకి మకాం మార్చేసిన విషయం తెలిసిందే! అక్కడికి వెళ్లిన తొలినాళ్లలో ఈమెకి భారీ ఆఫర్లే ముట్టాయి. వరుసగా విజయాలు అందుకుంటూ ఒకే సంవత్సరంలో 1000 కోట్ల క్లబ్’లోకి చేరిపోయింది. అప్పుడు ఆమె ఆనందానికి హద్దూపద్దూలేకుండా పోయింది. ఇక తనకు హిందీలోనూ తిరుగులేదని అంతా అనుకున్నారు. కానీ.. యువకథానాయికల ధాటికి ఈమె డీలా పడిపోకతప్పలేదు.

కొత్త తారలు తమ నటనతోబాటు అందాల ఆరబోతను బాగా ప్రదర్శించడంతో ఈమెకి ఆఫర్లు ఒక్కసారిగా తగ్గిపోయాయి. దీంతో ఈ అమ్మడు కొన్ని సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్’గానూ, చిన్నచిన్న యాడ్’లలో నటిస్తూ అడ్జస్ట్ అయిపోతోంది. మరోవైపు.. తనకు మళ్లీ ఆఫర్లు దక్కుతాయనే నమ్మకంతో ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మల్లూ బ్యూటీ అక్కడివాళ్లను ఆకర్షించేందుకు కేరళ ట్రీట్మెంట్ మొదలెట్టిందని ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి.

ఇటీవలే ఈ అమ్మడికి ఆఫర్లు లేని సందర్భంలో కాస్త బొద్దుగా తయారైపోయింది. రానురాను బాడీ సైజ్ పెరుతోందని భావించిన ఈ అమ్మడు.. తిరిగి నాజుగ్గా తయారవడానికి కేరళ వెళ్లి స్పెషల్ ట్మీట్మెంట్ తీసుకుందట! దాంతో ఈ అమ్మడు మళ్లీ ముందులాగే ఒళ్లు తగ్గించి, జీరో సైజ్ సెక్సీ బాడీని పొందిందట! ఈ క్రమంలోనే ఈ అమ్మడు అక్కడి సంప్రదాయ ఆహార పద్ధతులు, నియమాలు, మూలికలు, సుగంధ ద్రవ్యాలు, యోగా, ధ్యానం, హీలింగ్ తదితర వాటన్నింటిపైనా బాగానే అధ్యయనం పట్టిందట! అంతేకాదు.. వాటి ద్వారా ఈ అమ్మడు మంచి ఫలితాల కూడా పొందిందట!

దీంతో కేరళ సంప్రదాయానికి ముగ్ధురాలైన ఈ భామ.. వాటి ప్రత్యేకతల గురించి బాలీవుడ్ వాళ్లకు చెబుతూ కేరళ వైద్యాన్ని చేయించుకోవాల్సిందిగా రికమెండ్ చేస్తోందని వార్తలొస్తున్నాయి. చక్కని ఆరోగ్యానికి, వయసుని జయించడానికి కేరళ ఆరోగ్య నియమాలను పటించమంటూ బాలీవుడ్’లో ప్రచారం సాగిస్తోందని.. అంతకుమించిన పద్ధతులు ఇంకేవీ లేవంటూ చెప్పుకుంటూ తిరుగుతోందని సమాచారం! అయితే.. మూవీ ఆఫర్స్ కోసమే ఆసిన్ ఇలా చేస్తోందని.. ఆరోగ్య నియమాల ప్రత్యేకతలను తెలిపి అందరినీ ఆకట్టుకోవడం కోసమే ఇలా ప్రచారాలు చేస్తోందని విశ్లేషకుల అభిప్రాయం!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more