Prabhas trivikram movie drops sujeeth project okeyed

prabhas baahubali movie updates, prabhas baahubali movie updates, prabhas trivikram movie updates, prabhas trivikram movie break up, prabhas sujeeth movie updates, prabhas latest updates, trivikram srinivas movie updates, trivikram srinivas allu arjun movie updates, tollywood latest updates

prabhas trivikram movie drops sujeeth project okeyed : prabhas in bulgeria for baahubali shooting along with his movie unit. latest buzz that prabhas may not do a project with trivikram srinivas and he may go to sujeeth movie after baahubali

త్రివిక్రమ్ వీక్ పాయింట్ పై దెబ్బ కొట్టాడు

Posted: 12/11/2014 05:19 PM IST
Prabhas trivikram movie drops sujeeth project okeyed

‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్లుంది’ డైరెక్టర్ త్రివిక్ర్ శ్రీనివాస్ వ్యవహారం. డైలాగులు, కమర్షియల్ యాంగిల్ తో డిఫరెంట్ సినిమాలు తీయగల సత్తా ఉన్న త్రివిక్రమ్ కు ఓ మైనస్ పాయింట్ ఉంది.. అదే నిదానం. స్లో అండ్ స్టడీ అన్నట్లు సినిమాను చెక్కుతూ.., చెక్కుతూ నిదానంగా షూట్ చేసుకుపోతాడు. దీంతో ఈయనతో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు ఆసక్తి చూపినా.., ఎప్పుడు కంప్లీట్ అవుతుందో క్లారిటి ఉండకపోవటంతో ఇతర ప్రాజెక్టులకు డే్ట్లు సర్ధలేక అవస్థలు పడుతుంటారు. కొందరయితే గోల్డెన్ ఛాన్స్ వదులుకునేందుకు సిద్దపడుతుంటారు కూడా.

ప్రభాస్ కూడా ఇప్పుడదే పని చేశాడు. త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నట్లు ఆ మద్య ఊహాగానాలు వచ్చాయి. తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం.., వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాకపోవచ్చు అని తెలుస్తోంది. ఎందుకంటే ప్రభాస్ ప్రస్తుతం ‘బాహబలి’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అటు మాటల మాంత్రికుడు బన్నీతో సెకండ్ కాంబినేషన్ తీస్తున్నాడు. ఈ మూవీ తర్వాత శ్రీనివాస్ ప్రభాస్ ప్రాజెక్టు చేస్తారనుకుంటే.., మహేష్ తో మూవీకి ఓకే చెప్పాడట. అసలే స్లో.., ఆ పై మరో మూవీ తర్వాత ప్రభాస్ సినిమా అనటంతో ఇలా అయితే పని జరగదు అనుకుని ప్రభాస్ సైడ్ అయిపోయినట్లు గుసగుసలు విన్పిస్తున్నాయి.

త్రివిక్రమ్ కు బదులుగా ఎప్పట్నుంచో వెయిట్ చేస్తున్న సుజీత్ (రన్ రాజా రన్ ఫేం)కు ఓకే చెప్పేశాడట. ‘బాహుబలి’ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ఈ మూవీకి డేట్లు ఇచ్చారని ఫిలింనగర్ వర్గాల టాక్. అంతమాత్రానికే ప్రభాస్- త్రివిక్రమ్ మూవీ కథ ముగిసిపోలేదని కూడా రూమర్లు వస్తున్నాయి. ఈ ప్రాజెక్టు ప్రస్తుతానికి పెండింగ్ లో పెట్టి ఎవరి పనులు వారు చేసుకున్న తర్వాత ఇద్దరూ ఖాళీగా ఉన్న సమయంలో కలిసి సినిమా చేస్తారని తెలుస్తోంది. మరి వీరిద్దిరికి కాంబోగా ఎప్పుడు ఖాళీ దొరుకుతుందో....?


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : prabhas trivikram movie  trivikram movie updates  baahubali latest updates  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more