Akkineni akhil photo wow magazine cover page

akkineni akhil on wow magazine, wow magazine akhil cover page, wow magazine latest edition, telugu magazines cover photos, akkineni akhil movies latest updates, akhil vinayak movie latest update, tollywood latest updates, nagarjuna next movie, naga chaitanya movie updates

akkineni akhil photo wow magazine cover page : akkineni akhil still not acted in movies but he got craze with photos and ads, recently wow magazine prints akhil photos on its 12th anniversary special edition cover page

ఏమి చేయకుండానే.., ఎక్కేస్తున్నాడు

Posted: 12/04/2014 11:29 AM IST
Akkineni akhil photo wow magazine cover page

ఆ ఒక్కటి అడక్కు అన్నట్లుంది హీరో అఖిల్ యవ్వారం. అబ్బాయి సినిమా తప్ప అన్ని చేస్తున్నాడు. త్వరలో తొలి సినిమా అని బోర్డు పెట్టేసి., దాన్ని నిత్యం తుడుచుకుంటూ కూర్చుంటున్నాడు. ఖాళీగా ఉన్నపుడు ఇలా ఫోటోలకు పోజులు ఇస్తున్నాడు. వి.వి.వినాయక్ తో తొలి సినిమా చేస్తానని గతంలో ప్రకటించారు. ఇందుకు సంబంధించి కథపై చర్చ.., వినాయక్ రెమ్యునరేషన్, ప్రొడ్యూసర్ ఎంపిక అంతా పూర్తయిందన్నారు. హీరోయిన్ గా శ్రీదేవి కూతురు ఝాన్వి లేదా మరో అమ్మాయి నటించే అవకాశం ఉందన్నారు. ఫస్ట్ అప్పియరెన్స్ బాగుండేందుకు జిమ్ లో కష్టపడి కండలు పెంచుతున్నట్లు కూడా కథనాలు వచ్చాయి.

అయితే ఇప్పటివరకు సినిమా పనులు మాత్రం మొదలు కాలేదు. దురదృష్టవశాత్తు మంగళవారం రోజు వినాయక్ తల్లి నాగరత్నమ్మ చనిపోవటంతో.., కొద్దిరోజుల వరకు ఆయన సినిమాపై దృష్టి పెట్టలేదు. దీంతో ఈ ఏడాదిలో సినిమా మొదలు పెట్టే అవకాశం లేదని స్పష్టం అవుతోంది. మరో రూమర్ ఏమిటంటే.., సినిమా కథ ఈ మద్యే ఓకే అయిందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈలోపు ఇలా అనుకోని ఘటన జరగటంతో మరింత గ్యాపు ఏర్పడుతుంది. తాజా పరిస్థితులు చూస్తే సినిమాను వచ్చే ఏడాదిలో మొదలు పెట్టడం ఖాయంగా తెలుస్తోంది. అదికూడా సంక్రాంతి ముగిసిన తర్వాత సినిమా ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తారని అంటున్నారు.

Akhil-Akkineni

ఇక తాజా ఫొటో వావ్ మ్యాగజైన్ కవర్ పేజిపై వచ్చింది. మ్యాగజైన్ 12వ వార్షికోత్సవంను పురస్కరించుకుని డిసెంబర్ కోసం ప్రత్యేక ఎడిషన్ విడుదల చేసింది. స్టార్ సన్ ఆన్ ద రైజ్ అంటూ.., అఖిల్ త్వరలోనే వస్తున్నాడు అని చెప్పింది. సినిమాలోకి రాకముందే ఓ యాడ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. అదేవిధంగా టాలీవుడ్ నిర్వహించిన ‘మేము సైతం’లో కూడా హీరోగా పాల్గొన్నాడు. ఇక ఇప్పుడేమో కవర్ పేజీపై ఫొటోతో హల్ చల్ చేస్తున్నాడు. ఇలా సినిమాలు చేయకుండానే.., చివరకు అవార్డు అందుకుంటాడేమో అని విమర్శకులు వ్యంగ్యంగా కామెంట్లు చేసుకుంటున్నారు. ఇలాంటి రూమర్లకు పుల్ స్టాప్ పెట్టాలంటే.., సినిమాపై ప్రకటన చేస్తే సరిపోతుంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : akkineni akhil  wow magazine  photo  latest news  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more