Mahesh babu may face problem from gabbar singh2

gabbar singh2 movie latest updates, gabbar singh2 pawan kalyan look and style , gabbar singh2 pawan kalyan photos, gabbar singh2 latest updates, gabbar singh2 second heroine, mahesh babu koratala shiva movie updates, sruti hassan in mahesh babu movie, sruti hassan in vijay movie, pawan kalyan gabbar singh2 second heroine, gabbar singh2 cast and crew, tollywood latest updates

mahesh babu may face problem from gabbar singh2 : tollywood super star mahesh babu getting ready with his movie and feels some shiver with pawankalyan gabbar singh2 movie, mahesh babu latest movie may not release in june because of pawan kalyan gabbar singh2 movie release in may ending

షాకుల మీద షాకులు.., విడుదలకు బ్రేకులు...?

Posted: 11/22/2014 12:44 PM IST
Mahesh babu may face problem from gabbar singh2

సూపర్ స్టార్ మహేష్ బాబుకు పాపం ఈ మద్య అన్ని కష్టాలే ఎదురవుతున్నాయి. భారీ అంచనాల మద్య వచ్చిన ‘ఆగడు’ ఆడకుండా అందర్నీ ఆగం చేసింది. హాలిడే టూర్ పేరుతో విదేశాలకు వెళ్లి ఈ ఫెయిల్యూర్ నుంచి కాస్త రిలీప్ అయిన ప్రిన్స్ బాబు.., తిరిగొచ్చి ఫ్రెష్ మైండ్ తో,
కొరటాల శివ డైరెక్షన్ లో మరొక సినిమా చేస్తున్నాడు. గతంలో ముంబైలో ఒక సినిమా చేయగా తాజాగా మహారాష్ర్టలోని పూణేలో ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్ జరిగింది. అయితే ఈ సినిమా కూడా మహేష్ కు కష్టాలు తెచ్చిపెడుతుందని టాక్ విన్పిస్తోంది.

సినిమాలో హీరోయిన్ గా ఉన్న శృతి హాసన్ పూణే షూటింగ్ లో పాల్గొంది. కొన్నాళ్ళ పాటు సెట్ కు వచ్చి.., సీన్ ఏంటి.., డైలాగ్ ఎలా చెప్పాలి అంటూ హడావుడి చేసిన పాప, కోలివుడ్ నుంచి కాల్ రావటంతో సారీ సర్., వెళ్ళక తప్పదు అంటూ చెన్నైకి చెక్కేసింది. శృతిని నమ్ముకుని షెడ్యూల్ ప్లాన్ చేసిన శివ, సినమా చేద్దామని మంచి ఊపుతో వచ్చిన మహేష్ ఈ దెబ్బతో షాక్ అయ్యారట. అయితే విజయ్ సినిమాకు ముందే బల్క్ డేట్లు ఇవ్వటంతో ఏం చేస్తాంలే సర్దుకుపోదాం అనుకున్నారు.

కానీ తాజాగా మహేష్ కు పవన్ రూపంలో మరో ప్రాబ్లం ఎదురవనుంది. అదేమంటే పవన్ తాజా సినిమా ‘గబ్బర్ సింగ్2’ షూటింగ్ త్వరలో మొదలుకానుంది. వచ్చే ఏడాది మే చివర్లో ఈ సినిమా విడుదల చేసేలా షెడ్యూల్ మొత్తం ప్లాన్ చేశారని ఫిలింనగర్ వర్గాల టాక్. ఇదే జరిగితే మహేష్ కు దెబ్బ తప్పదు. ఎందుకంటే ప్రస్తుతం కొరటాల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మహేష్ మూవీ కూడా జూన్ లో విడుదల చేసేలా సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకు ముందు మే చివర్లో వచ్చే ‘గబ్బర్ సింగ్2’ ఫీవర్ థియేటర్లలో ఎంతలేదన్నా రెండు నుంచి మూడు వారాలు ఉంటుంది. అప్పటికి జూన్ రెండవ వారం వస్తుంది. ఇక ఆ తర్వాత స్కూళ్ళు, కాలేజీలు సెలవులు ముగించుకుని స్టూడెంటస్ మళ్ళి పుస్తకాలు పట్టుకుంటారు. దీంతో సినిమా విడుదల అయినా ఆశించిన కలెక్షన్లుండకపోవచ్చు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gabbar singh2  mahesh babu  koratala shiva  sruti hassan  latest news  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more