Tamannah to act in raviteja sampath nandi film

tamannah next movie, tamannah raviteja movie, raviteja next movie, raviteja sampath nandi next movie, tollywood latest news, raviteja tamannah movie, sampath nandi next movie updates, tollywood latest gossips

tamannah to act in raviteja sampath nandi film : According to the latest update, Tamannah is likely to play the female lead. ampath is very keen to rope in Tamanah whom he had earlier worked with in Raccha

మాస్ మజా కావాలంటున్న మిల్క్ షేక్

Posted: 11/04/2014 01:12 PM IST
Tamannah to act in raviteja sampath nandi film

ఎంతటి సొగసులున్న అందగత్తెలైనా మాస్ కిక్ ను కోరుకునేవారే. ఎందుకంటే మాస్ లో ఉన్న క్రేజ్ అలాంటిది. తాజాగా మిల్కీ బ్యూటి తమన్నా కూడా మాస్ ఇమేజ్ కావాలని తహతహలాడుతోంది. తాజా సమాచారం ప్రకారం మాస్ మహారాజ రవితేజ సినిమాలో నటించేందుకు ఈ  బ్యూటి ఓకే చెప్పిందట. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే తన సినిమాలో తమన్నా అయితే బాగుంటుందని రవితేజనే సిఫార్సు చేశాడని తెలుస్తోంది. కొత్త కాంబినేషన్ కావటంతో బాగుంటుంది అని అనుకుంటున్నారు.

అటు సంపత్ నంది కూడా ఇందుకు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. నంది ‘రచ్చ’ సినిమాలో హీరోయిన్ గా చేసిన అనుభవం ఉండటంతో ఆమె గురించి తెలిసిన డైరెక్టర్, ఓకే చెప్తాడని తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక మరో విషయం ఏమిటంటే సంపత్ తో పనిచేసేందుకు కూడా తమన్నా ఎదురుచూస్తోంది. ఎందుకంటే ‘రచ్చ’ సినిమాలో తనను  చాలా బాగా చూపించారు అని మీడియా ముందు తెగ సంతోష పడింది. అలా తనను ఫోకస్ చేసే డైరెక్టర్ అయితే తాను ఫోకస్ అవుతాను అని అనుకుంటోంది.

ప్రస్తుతం ‘కిక్2’ చేస్తున్న రవితేజ ఈ ప్రాజెక్టు తర్వాతి డేట్స్ సంపత్ నందికి ఇచ్చారు. ప్రస్తుతం కధకు తుది మెరుగులు దిద్దుకుంటున్న నంది.., ఈ లోపు మిగతా పనులు అంటే సినిమాటోగ్రాఫర్ ఇతర టెక్నిషియన్లను సిద్ధం చేసుకుంటారని సమాచారం. మరి వీరి కాంబినేషన్ లో వస్తున్న కొత్త ప్రాజెక్టు ఎలా ఉంటుందో త్వరలో తెలియనుంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tamannah  raviteja  sampath nandi  tollywood  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more