Srinu vaitla new movie with ravi teja

ravi teja, ravi teja wiki, ravi teja movies, ravi teja family, ravi teja brothers, ravi teja caste, ravi teja latest, ravi teja movies list, ravi teja latest movies, ravi teja upcoming movies, aagadu, aagadu movie review, aagadu movie free download, power movie, power movie review, power movie free download, mahesh babu, mahesh babu movies, srinu vaitla, srinu vaitla movies, srinu vaitla latest, srinu vaitla wiki, tollwyood, latest movies

director srinu vaitla to direct a new movie with ravi teja by thinking that mass maharaja will recover him from flops : srinu vaitla and 14 reels combination planning to make movie with ravi teja who has mass fallowing and pass guarantee hero

రవితో మళ్ళీ వెలుగు సాధ్యమా..?

Posted: 09/26/2014 11:26 AM IST
Srinu vaitla new movie with ravi teja

‘ఆగడు’ సినిమాతో అంచనాలు తలక్రిందులయిన డైరెక్టర్ శ్రీనువైట్ల మళ్ళీ వెలిగిపోయేందుకు కధ సిద్ధం చేసుకుంటున్నాడు. మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోతో తన అదృష్టంమరోసారి పరీక్షించుకునేందుకు సిద్ధం అవుతున్నాడు. అతడితో చేసిన మూడు సినిమాలు హిట్ కావటంతో.., నాల్గవ సినిమాతో వెలిగిపోవాలి అనుకుంటున్నాడు. రవితేజుడి ప్రకాశం తనపై పడితే బాగుండు అనుకుంటూ కధ కోసం వెతుకుతున్నాడు. గతంలో రవితేజతో తీసిన.. ‘నీకోసం’, ‘వెంకీ’, ‘దుబాయ్ శ్రీను’ సినిమాలు హిట్ అయ్యాయి. దీంతో నాల్గవ సినిమా ఇప్పుడు చేయాలి అనుకుంటున్నాడట.

అప్పట్లో ‘అందరివాడు’ సినిమాతో వైట్ల పని అయిపోయిందని అంతా అనుకుంటే ఢీ: సినిమాతో మళ్ళీ అమాంతం పైకి లేచాడు. ‘ఇప్పుడు’ ఆగడు సినిమా విడుదల తర్వాత కూడా అదే పరిస్థితి పునరావృత అయ్యింది. తాజా ఫెయిల్యూర్ తో రామ్ చరణ్ తో చేయాల్సిన సినిమా రద్దయింది కూడా. దీంతో తనను తాను మరోసారి నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇందుకు రవితేజ అయితేనే కరెక్ట్ అని డిసైడ్ అయ్యాడట. కామెడి, ఎంటర్ టైన్ మెంట్, ట్విస్టులతో సినిమాలు చేసే శ్రీను.., తనకు రవి అయతేనే బాగుంటుంది.., బాడీ లాంగ్వేజ్ సూట్ అవుతుంది అనుకుంటున్నాడు. మాస్ మహారాజాతో సినిమా చేస్తే.., హిట్ అవుతుంది అని గ్యారెంటిగా చెప్పలేము... కాని పాస్ గ్యారంటి అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలము. కాబట్టి మాస్, కామెడి ఫాలోయింగ్ ఉన్న రవితేజను శ్రీను సెలక్ట్ చేసుకున్నాడట.

ఈ సినిమాను కూడా 14రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ నిర్మిస్తుందని సమాచారం. ‘ఆగడు’ సినిమాతో రూ.30కోట్లకు పైగా ముగ్గురి బ్యానర్ నష్టపోయింది. అయినా సరే వైట్లతోనే మరో సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నారు. తాజా నష్టం నేపథ్యంలో రవితేజతో చేసే సినిమాకు వైట్ల రెమ్యునరేషన్ తీసుకోవటం లేదని ప్రచారం జరుగుతోంది. అటు ఈ సినిమాకు కధ, హీరోయిన్ మిగతా అంశాలు ఇంకా బయటకు తెలియటం లేదు. రవితేజను శ్రీను అడగటం.., ఆయన ఒప్పుకోవటం జరిగినట్లు కూడా టాక్ రావటం లేదు. అంతా ఓకే అయితే.., శ్రీనును రవి ఆదుకుంటాడా అనేది కదను బట్టి డిసైడ్ చేయవచ్చు.

కార్తిక్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ravi teja  srinu vaitla  aagadu  latest movies  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more