Pawan kalyan heartful wishes to ex wife renu desai

Pawan heartful wishes to Renu Desai, renu desai film Ishq wala love, Ishq wala love , pawan rejects renu desai invitation, Actress turned filmmaker Renu Desai.

Pawan kalyan wishes renu desai film 'Ishq wala love' all the best. ... Pawan couldn't travel for audio release but he has sent his wishes, Pawan Kalyan heartful wishes to Ex wife Renu Desai, Pawan Kalyan sends his best wishes for Renu Desai

వెన్నునొప్పి తో రేణూ దేశాయ్ కు సారీ చెప్పిన పవన్ !

Posted: 07/22/2014 06:42 PM IST
Pawan kalyan heartful wishes to ex wife renu desai

టాలీవుడ్ నటుడు, జనసేన అధినేత పవర్ సార్ట్ పవన్ కళ్యాణ్ చాలా బిజీగా ఉన్నట్లు సమాచారం. అయితే పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ మరాఠీలో సినిమాలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆమె పవన్ కళ్యాణ్ కు దూరంగా ఉంటూనే.. ఆయన సలహాలో తీసుకొని.. సినిమా రంగంలో దూసుకుపోతుంది. రేణూ నిర్మించిన ‘‘ఇష్క్ వాలా కాదల్ ’’ అనే సినిమాకు పవన్ కళ్యాణ్ ను ముఖ్యఅతిధిగా ఆహ్వానించింది. సినిమా ఆడియో కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ వస్తాడేమోనని అందరూ అనుకున్నారు. కానీ రావడం లేదని రేణూ దేశాయ్ ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.

రేణూ తన ట్విట్టర్ పవన్ రాలేకపోవడంపై... 'పవన్‌ కల్యాణ్‌ తన గోపాల గోపాల చిత్రీకరణలో బిజీగా ఉండటంతో కాస్త వెన్నునొప్పితో బాధపడుతున్నారు. అందువల్ల రాలేకపోతున్నారు. ఐతే తన చిత్రం విజయవంతం కావాలని ఆయన సీడీపై సంతకం చేశారని రేణు పోస్ట్ చేసింది. దీంతో మరోసారి రేణూ దేశాయ్ - పవన్ కళ్యాణ్ వ్యవహారం చర్చలోకి వచ్చింది. పవన్ మంచి మనసు వల్ల ఈ ఇద్దరి మద్య బంధం ఇంకా కొనసాగుతుందని .. రేణూ దేశాయ్ కు అతి సన్నిహితులు అంటున్నారు.

వెన్ను నొప్పి కారణంగా.. సినిమా ఆడియో ఫంక్షన్ వెళ్లలేకపోవటం చాలా బాధగా ఉందని పవన్ ఫ్యాన్స్ అంటున్నారు. పవన్, రేణు సినిమా ఆడియో ఫంక్షన్ వెళ్లి ఉంటే మరాఠీలో కూడా పవన్ పవర్ గురించి తెలుసుకోనేవారని పవన్ అభిమానులు అంటున్నారు. పవన్ కు త్వరగా వెన్ను నొప్పి తగ్గాలని .. పవన్ ఫ్యాన్స్ కొన్ని చోట్లు పూజలు చేస్తున్నారు. తమ అభిమాన హీరో కు ఎలాంటి బాధలు లేకుండా చూడాలని .. కట్టమైసమ్మ తల్లిని అభిమానులు వేడుకుంటున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more