Nayantara is dating ganesh venkatraman

nayantara is dating ganesh venkatraman, nayantara-ganesh venkatraman dating, nayantara with ganesh venkatraman, rumours on nayantara and ganesh venkatraman, actor ganesh venkatraman, actress nayantara, movie, news, tollywood news

nayantara is dating ganesh venkatraman

నయా ‘లవర్’ డేటింగ్ ?

Posted: 06/26/2014 03:46 PM IST
Nayantara is dating ganesh venkatraman

ఒకరు కాదు..! ఇద్దరు కాదు..!! ముగ్గురుకాదు..!!  నాలుగోవాడితో.. తెరపైకి  వచ్చింది నయా. ఒక్కసారి  ప్రేమలోని మునిగిన తరువాత, మళ్లీ.. మళ్లీ .. తడిచిపోవాలనిపిస్తుంది అమ్మాయికైన, అబ్బాయికైన. ఒక్కసారి  ప్రేమలో తడిస్తే..  ఇక ఆరిపోవటం ఉండదు.. గానీ  తీపి రుచి తగ్గినప్పుడు మాత్రం విడిపోవటం చాలా  సింపుల్ గా జరుగుతుంది.  అలా   విడిపోయిన వారు ఖాళీగా ఉండారు. ఇక్కడ ‘‘తుమ్మెద సూత్రాన్ని అమ్మాయిలు, అబ్బాయిలు తప్పకుండా పాటిస్తారు’’.  ఇప్పుడు అదే బాటలో..  మన నయనతార తుమ్మెదల మారిపోయి, ‘‘నయా లవర్ ను పట్టుకుందని  కోలీవుడ్ వర్గాలు కోడైకూతుస్తున్నాయి.

పగిలిపోతే అద్దం అతకదని.. ఒక సినిమా కవి  ఒక పాటలు రాశాడు. కానీ ఈరోజుల్లో  అద్దం పగిలిపోతే.. పేవికాల్ పెట్టి అంతికించ వచ్చునని, నటి నయన తార నిరూపించింది.  ఇప్పటికే.. ఆమె పువ్వుపై.. తుమ్మెదలు( శింభు, ప్రభుదేవా,  ఆర్యా) వాలిన విషయం అందరికి తెలిసిందే.  కానీ కొత్తగా.. మరో కోలీవుడ్ కొత్త తుమ్మెద నయన తార పై వాలినట్లు కోలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.  

అయితే ఎప్పటికప్పుడు ప్రేమలనుండి బయటపడడంతో పాటు బయటపడిన ప్రతిసారి అంతకుమించిన బిజీ కావడం కూడా నయన స్పెషల్. నయా లవర్  ఎవరో కాదు. గణేష్ వెంకట్రామన్. నయన ప్రస్తుతం జయం రవి సరసన ఓ తమిళ చిత్రంలో పోలిస్ అధికారిగా నటిస్తోంది.

ఈ సినిమాలో గణేష్ వెంకట్రామన్ ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. కాగా గణేష్ తో నయన కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సమయంలో ఏర్పడిన చనువు క్రమేనా మరీ శృతి మించిందని టాక్ నడుస్తుందని తమిళ తంబీలు అంటున్నారు. అయితే గణేష్ మాత్రం ఎలాంటిది ఏమీలేదని కేవలం మేము ఫ్రెండ్స్ మాత్రమేనని చెప్పుకొచ్చాడు. అయినా నయన చాలా రోజులు గ్యాప్ వచ్చింది కాబట్టి  నయా లవర్ దొరకటం  ఆమె అదృష్టమని  నయన అభిమానులు మద్దతు పలుకుతున్నారు.  ఏమైన నయన స్టైల్  వేరు... కోలీవుడ్ వర్గాలు  గుసగుసలాడుతున్నాయి.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more