Females do not need to me says prabhu deva

Females do not need to me says Prabhu Deva, choreographer Prabhu Deva, director Prabhu Deva, Bollywood director, Prabhu Deva affairs.

Females do not need to me says Prabhu Deva, choreographer Prabhu Deva, director Prabhu Deva, Bollywood director, Prabhu Deva affairs.

ఆడవాళ్ళ పై మోజు తీరిందా నాయనా ????

Posted: 06/14/2014 03:56 PM IST
Females do not need to me says prabhu deva

సినిమా ఇండస్ట్రీకి కొరియోగ్రాఫర్ ఎంట్రీ ఇచ్చి తరువాత నటుడిగా, ఆ తరువాత దర్శకుడిగా మారిన ఈయన అమ్మాయిలను కూడా ఈజీగా మార్చేశాడు. మొదట సినిమా పరిశ్రమకే చెందిన రమాలత్ ని ప్రేమ వివాహం చేసుకొని, ముగ్గురు పిల్లలు కలిగిన తరువాత, బోర్ కొట్టిందో ఏమో నయనతార మోజులో పడి ఆమెతో అన్ని పనులు కానిచ్చాక పెళ్లి చేసుకుంటారనుకునే సమయంలో ఆమెకు బ్రేకప్ చెప్పాడు. అప్పటి నుండి ఒంటరిగా ఉంటున్న ఈయన బాలీవుడ్ లో యువ కథానాయికలతో కులుకుతున్నాడనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి.

బాలీవుడ్ లో ప్రస్తుతం మంచి డిమాండ్ ఉన్న దర్శకుడిగానే కాకుండా, అత్యధిక పారితోషికం తీసుకుంటున్న ప్రభుదేవా పై వస్తున్న  వస్తున్న రూమర్లలకు పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశాడు. వాస్తవానికి తనకు ఆడ తోడే అవసరం లేదని చెప్పాడు. ఈయన మాటలు విన్న సినీ జనాలు ఎలాగు ఒకరికి విడాకులు ఇచ్చాడు, మరొకర్ని వాడుకొని వదిలేశాడు, ఇప్పుడు రోజుకో అమ్మాయితో ఎంజాయ్ చేస్తున్నాడు అలాంటి వాడికి పర్మినెంట్ ఆడతోడు ఎందుకు అని చెవులు కొరుక్కుంటున్నారు.

మరి ఆడవాళ్ళ పై ఇంత విరక్తికి కారణం నటి నయనతారతో ప్రేమ విఫలమా ? లేక ఆడతోడుంటే  రోజుకో అమ్మాయితో ఎంజాయ్ చేసే ఫ్రీడం ఉండదనా ? ఆడతోడు అవసరం లేదంటే ఈయన మడి కట్టుకొని పడుకుంటాడేమో అని అనుకోకండి.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more