సినీ చరిత్రలో..చాలమంది హీరోలు ఆడవారిగా మారిన సందర్భాలు ఉన్నాయి. అయితే వారు సినీ తెరపైనే అలా కనిపించేవారు. ఆ హీరోలు ఆడవేశలు వేసుకోని ..ఎప్పుడు లైవ్ ప్రోగ్రామ్ చేసింది లేదు. కాలం మారింది. జీ.. కాలం (2జి, 3జి, 4జి...) నడుస్తుంది. కాబట్టి మన హీరోలు కూడా మరిపోతున్నారు. అంటే జంబలకిడి పంబ మాదిరిగా కాదులేండి.
ఇటీవల ముంబైలోని ఒక ప్రవేవటు టీవీ షో లో .. బాలీవుడ్ హీరోల.. తమన్నా చీర ను చూసి ఆ ఇద్దరు పోటీ పడ్డారు. దీంతో షో చూస్తున్న వారు.. షాక్ తిన్నారు. ఆ ఇద్దరు బాలీవుడ్ హీరోలు రిటేశ్ దేశ్ముఖ్, సైఫ్ ఆలీఖాన్ ఇద్దరూ చీరలు కట్టుకుని, అదే….అదే… చీరలు చుట్టుకుని తెగ హడావిడి చేశారు.
ఇదే షోకి వచ్చిన అందాల ముద్దుగుమ్మ , పాలబుగ్గల తమన్నా చీరలో కళ్ళు చెదిరేలా తయారయ్యి రావడం చూసి, మెమేమైనా తక్కువ తిన్నామా అంటూ ఈ ఇద్దరూ ఇలా రెచ్చిపోయి, పోటీల మీద చీర కట్టుకోని రావటంతో.. అందరు షాక్ తిన్నారు. అయినా తమ్మనా లో ఉన్న అందం ఈ ఇద్దరిలో లేకపోయేసరికి.. అభిమానులు .. తమన్నా చీరలోని అందాలను అలా చూస్తూ ఎంజాయ్ చేసినట్లు బాలీవుడ్ బాబులు అంటున్నారు.
RS
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more