తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి .. తెలుగు నటి ..రమ్యశ్రీ కొంత సమర్పించారు. సీమాంద్రకు ముఖ్యమంత్రి అవుతున్న చంద్రబాబుకు రమ్యశ్రీ కూడా ఒక చెయి వేయటం జరిగింది. అంటే మరోలా అనుకోకండి. సీమాంద్ర రాజధాని నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు నడుం బిగించాలని చంద్రబాబు కోరిన విషయం తెలిసిందే. దీంతో సీమాంద్ర ఉద్యోగులు, నిరుద్యోగులు, విశ్రాంతి ఉద్యోగులు.. తమకు తోసిన సాయం చేస్తున్నారు. అయితే సినీ రంగం నుండి మొట్టమొదటిగా.. నటి రమ్యశ్రీ చంద్రబాబు వద్దకు..లక్ష తీసుకోని వచ్చింది.
సీమాంద్ర రాజదాని నిర్మాణంలో..తనవంతు సహాయంగాను రూ. లక్ష రూపాయల విరాళం ఇస్తున్నట్లు చంద్రబాబుతో చెప్పటంతో.. ఆయన ఆనందంతో.. రమ్యశ్రీ ని మొచ్చుకొని.. ఆమె పై పొగడ్తల వర్షం కురిపించారు. చంద్రబాబు పార్టీ కార్యాలయంలో కలిసిన ఆమె చెక్కు రూపంలో స్వయంగా ఇవ్వటం జరిగింది.
అయితే ఆ సమయంలో చంద్రబాబు రమ్యశ్రీ మద్య విచిత్రమైన సన్నివేశం నడిచినట్లు తెలుస్తోంది. మీరు పార్టీలో చేరి సేవాలు చేయచ్చు కదా అని చంద్రబాబు అనటంతో.. రమ్యశ్రీ ..కంటనీరు పెట్టుకొని మీకోసం, మీ పార్టీ కోసం, తెలుగు ప్రజల కోసం.. తప్పకుండా సేవా చేస్తానని ఉద్వేకంగా ఆమె చెప్పటం జరిగిందని పార్టీలోని కార్యకర్తలు అంటున్నారు.
అంతేకాకుండా చంద్రబాబు రమ్యశ్రీని చూసి మిగత నటులు తెలుసుకోవాలని ఆయన సూచించారు. ఆమె కు సినిమా ఛాన్స్ లేకపోయిన.. సీమాంద్ర రాజాధాని కోసం రమ్యశ్రీ తీసుకున్న నిర్ణయం చాలా మంచిదని చంద్రబాబు, పార్టీలోని సీనియర్ నాయకులు, మహిళ నేతలు అభినందించారు.
RS
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more