సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో అందాలన్నింటిని కొంగు చాటునే దాచేసి, వెండితెర పై అందాలు ఆరబోయమంటే అబ్బ బాబాయ్ మాకు సిగ్గు అని చెప్పే హీరోయిన్లు రెండు మూడు సినిమాల తరువాత అన్ని వదిలేసి నిస్సుగ్గుగా ఆరబోస్తారు. క్లాస్, హోమ్లీ క్యారెక్టర్లు చేసే వారు సైతం మార్కెట్లో హీరోయిన్ల కాంపిటీషన్ ని తట్టుకోవడానికి మడి కట్టుకొని కూర్చొన్న వారు సైతం తన పద్దతిని మార్చుకుంటారు.
ఇప్పుడు సమంతా కూడా అదే దారిలోకి వచ్చింది. ప్రస్తుతం నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న ఈ అమ్మడు ఇప్పటి వరకు ఇబ్బడి ముబ్బడిగా అందాలు ఆరబోసింది లేదు. కానీ మిల్కీ బ్యూటీ తమన్నా, శ్రుతి హాసన్, ఇలియానా లాంటి వాళ్ళు వెండితెర పై అందాలన్ని ఆరబోయడానికి వెనకాడక పోవడంతో ఈ అమ్మడు కూడా అందాలు చూపించడానికి సిద్దపడి సూర్యతో నటిస్తున్న అంజాన్ చిత్రంలో రెచ్చపోయింది.
ఆ అందాలు తమిళ తంబిలకేనా ? తనను ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు కూడా అని తాను వి.వి. వినాయక్ దర్శకత్వంలో చేస్తున్న ‘అల్లుడు శ్రీను ’ సినిమాలో సమంత విచ్చలవిడిగా అందాలు ఆరబోసిందట. బెల్లంకొండ సురేష్ కొడుకు హీరోగా వస్తున్న ఈ సినిమా కోసం సమంతా భారీ పారితోషికం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే తెలుగు సినీ జనాలు మాత్రం తీసుకున్న పైసలకి న్యాయం చేయడానికే ఇలా అందాల ప్రదర్శన చేసిందని అంటున్నారు.
Knr
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more