Problems in amala paul vijay marriage

Amala Paul, Vijay, vijay, amala paul wedding confirmed, Thalaivaa, vijay, Saivam, Baby Sara, amala paul, AL Vijay,Tamil Cinema

Problems in Amala Paul - Vijay marriage, Vijay-Amala Paul wedding, Vijay, Amala Paul wedding confirmed

అమలా కు మొగుడు కష్టాలు?

Posted: 04/27/2014 03:05 AM IST
Problems in amala paul vijay marriage

ప్రేమిస్తే.. పెళ్లి కష్టాలు వస్తాయి. అలాగే  వేర్వేరు కులాల ప్రేమలు..  చాలా వరకు పెళ్లితోనే కష్టాలు మొదలవుతాయి. హీరోయిన్ అమలా పాల్, తమిళ దర్శకుడు ఎఎల్ విజయ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. జూన్ నెలలో వీరి వివాహం జరుగబోతోంది. 

ఈ విషయం ఇప్పటికే అధికారికంగా ఖరారైంది. విషయం అఫీషియల్‌గా బయటకు వచ్చినప్పటి నుండి.... అమలాపాల్ విజయ్‌పై తకు ఉన్న ప్రేమను తన ఫేస్ బుక్ పేజీ ద్వారా బయట పెడుతోంది.  ఇప్పుడు అమలాకు మొగుడు కష్టాలువచ్చాయి.  ప్రేమించుకున్నప్పుడు కులం, మతం అడ్డం రావు. అయితే, పెళ్లి దగ్గరకు వచ్చేటప్పుడే ఈ అడ్డంకి ఎదురవుతోంది.

అమలాపాల్ పెళ్లి విషయంలో కూడా ఈ మతం సమస్య వచ్చిపడింది. తమిళ దర్శకుడు ఏ.ఎల్. విజయ్ ని ఈ అమ్మడు ప్రేమించిన సంగతీ, జూన్ 12న మనువాడనున్న సంగతీ మనకు తెలిసిందే. అయితే, ఇప్పుడు వీరి పెళ్ళికి మతం అడ్డం వస్తుంది.  

అమల క్రిస్టియన్ కాగా, విజయ్ హిందూ మతానికి చెందిన వాడు.  దీంతో, అమలా తల్లిదండ్రులు క్రిస్టియానిటీలోకి మారమంటూ విజయ్ పై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు అతను మాత్రం ససేమిరా అంటూ భీష్మించుకుని కూర్చున్నాడు. దీంతో  అమాలకు  మొగుడు కష్టాలు అప్పడే మొదలైనట్లు తెలుస్తోంది. 

ఆర్ఎస్ 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more