బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రాకు గంట సేపు గాయాల బాధలో బాధపడినట్లు తెలుస్తోంది. ఆమెలో దైర్యం నిండుగా ఉంది. గాయాల బాధలు బాధపెడతున్నా, జరుగుతున్న షూటింగ్ ని ఆపకుండా పూర్తి చేయటం జరిగింది. మొదట కొంత అంతరాయం కలిగిన తర్వాత షూటింగ్ లో పాల్గొంది.
ప్రియాంక చోప్రా కు ఓ సినిమా షూటింగ్ లో గాయాలు కావడంతో షూటింగ్ కు కొంత అంతరాయం కలిగింది కానీ ప్రియాంకకు చేస్తున్న పాత్ర పట్ల అమితమైన ప్రేమ ఉండటంతో గాయాలను సైతం లెక్కచేయకుండా గంట తర్వాత మళ్ళీ షూటింగ్ లో పాల్గొని తన అంకితభావాన్ని చాటుకుంది.
ప్రస్తుతం ప్రియాంక ప్రఖ్యాత బాక్సర్ ''మేరీ కామ్ '' జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న చిత్రంలో టైటిల్ రోల్ పోషిస్తోంది ప్రియాంక. బాక్సింగ్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సమయంలో విదేశీ బాక్సర్ ఇచ్చిన పంచ్ ప్రియాంక కంటి కింద గట్టిగా తగలడంతో కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మేకప్ తో కవర్ చేసి మళ్ళీ షూటింగ్ లో పాల్గొన్నారు ప్రియాంక చోప్రా. ఇలాంటి బాధలు ఇప్పుడు బాధగా ఉన్న రేపు సినిమా విజయం సాదిస్తే.. ఆ గాయాలు ఉండవు, బాధలు ఉండవని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు.
ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more