Sakshi chaudhary in julie sequel

neha dhupia, sakshi chaudhary, julie sequel, neha dhupia prostitute, sakshi chaudhary bold scenes, sakshi chaudhary prostitute

Neha Dhupia created quite a furore by playing a prostitute in Deepak Shivdasanis Julie.

వేశ్యగా మారబోతున్న సాక్షి చౌదరి

Posted: 04/18/2014 01:25 PM IST
Sakshi chaudhary in julie sequel

బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు ఉన్న ఏ హీరోయిన్లు అయినా అందాల ప్రదర్శన చేయడానికి గానీ, వేశ్య పాత్రల్లో నటించడానికి ఏ మాత్రం వెనకాడటం లేదు. బాలీవుడ్ లో ఇప్పటి వరకు సీనియర్ హీరోయిన్లు అయిన రాణి ముఖర్జీ, టబు, నేహా ధూపియా లాంటి ఆ పాత్రలో నటించి మెప్పించారు.

నేటి తరం బాలీవవుడ్ లో కరీనా కపూర్, మాధురీ దీక్షిత్, శ్రుతి హాసన్, విద్యాబాలన్, వీణా మాలిక్  లాంటి వాళ్ళు జీవించారు. టాలీవుడ్ లో నేటి తరంలో అనుష్క , శ్రేయ, అర్చన లాంటి వాళ్ళు ఆ పాత్రల్లో మెప్పించారు. ఇప్పుడు మరో హీరోయిన్ కూడా అలాంటి పాత్రలో కనిపించబోతుంది. బాలీవుడ్ లో ఒకప్పుడు వచ్చిన ‘జూలీ ’ సినిమాకు సీక్వెల్ తీస్తున్నారు. ఈ సినిమాలో నేహా ధూపియా పోషించిన పాత్రలో సాక్షి చౌదరి నటించబోతుంది.

అన్నట్లు ఈ అమ్మడు టాలీవుడ్ జనాలకు కూడా సుపరిచితమే. మంచు మనోజ్ పోటుగాడు సినిమాలో నటించిన ఈ అమ్మడు ఆ తరువాత టాలీవుడ్ లో కనిపించలేదు. బాలీవుడ్ లో అవకాశాలు లేక ఖాళీగా ఉన్న ఈ అమ్మడును వేశ్య పాత్రకు అడిగితే వెంటనే ఒప్పేసుకుందట. వేశ్య పాత్ర అంటే ఎంతబరువైన పాత్రో ఇప్పటికే చాలామందికి తెలుసు. మరి సాక్షి ఎంతవరకు ఆ పాత్రకు న్యాయం చేస్తుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more