Amala pal accepts any one as hero

Amala Pal accepts any one as hero, Hero Havish, Vasta Nee Venuka movie, Heroine Amala Pal

Amala Pal accepts any one as hero, Hero Havish

ఎవ్వరైనా పరవాలేదు అంటున్న అమలా పాల్

Posted: 03/18/2014 09:42 AM IST
Amala pal accepts any one as hero

సినిమా పరదా మీద అందాలను ఆరబోసే విషయంలో ఉదార భావాలు గల హీరోయిన్ అమలా పాల్ హీరోల విషయంలో కూడా అలాగే అంటోంది- హీరో ఎవరైనా పరవాలేదు అని. 

స్నేహం ఎప్పుడైనా నీకంటే ఎక్కువ తెలివైనవాడితో చెయ్యాలని అంటారు పెద్దలు.  అది సినిమాల్లో సహ నటుల విషయంలో కూడా వర్తిస్తుంది.  ఎక్కువ పేరు, ఆదరణ ఉన్నవాళ్ళతో నటిస్తూ అవన్నీ వీళ్ళకి కూడా కాస్త అంటుకునే అవకాశం ఉంటుంది.  అందువలన ఈ సూత్రాన్నెరిగిన హీరోయిన్లు ఈ మధ్యకాలంలో ఎక్కువ హిట్లున్న హీరోలతో చెయ్యటానికి సిద్ధపడుతున్నారు.  దాని వలన వాళ్ళ పారితోషికం కూడా పెరిగే అవకాశం ఉంటుందన్నది మరో ఆలోచన.  మరికొందరు సీనియర్ నటులతో ఆడిపాడటానికి ఇష్టపడటం లేదు.  చేసేది నటనే అయినా యువకులతో చేస్తే ఆ రొమాన్స్ వేరుగా ఉంటుంది. 

కానీ అమలా పాల్ స్క్రిప్ట్ బావుండాలి కాని ఏ హీరో అయినా ఒకటే అంటోంది.  వస్తా నీ వెనుక అనే సినిమాలో రైడ్ సినిమా దర్శకుడు రమేష్ వర్మ దర్శకత్వంలో ఏదో రెండు సినిమాలు చేసిన హవీష్ తో నటించటానికి సిద్ధపడటం సినీ ప్రపంచంలో చెవులు కొరుక్కునేట్టుగా చేస్తోంది.  ఈ రోజు వచ్చే డబ్బుల కోసం భవిష్యత్తుని పణంగా పెడుతోంది చూసారా అనుకుంటున్నారు.  కానీ అమలాపాల్ మాత్రం వాటిని ఖాతరు చెయ్యటం లేదు.  ఏ హీరో అయినా నాకు సమ్మతమే అంటోందామె. 

ఆమె జీవితం, ఆమె ఇష్టం కదా అని ఊరుకోరు సినీ పరిశ్రమలో వాళ్ళు.  అమలా పాల్ కి స్క్రిప్ట్ లో తన పాత్ర తెగ నచ్చేసిందట.  ప్యారిస్ నుంచి భారత్ కి వచ్చి ప్రేమా గీమా జాన్తా నై అనే పాత్రట ఆమెది!

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more